అర్హత కలిగిన వీఆర్ఏలకు ప్రమోషన్లు కల్పిం
సిఐటియూ జిల్లా నాయకులు నరసింహ అలంపూర్ జులై 28 (జనం సాక్షి) రాష్ట్ర ప్రభుత్వం వీఆర్ఏలలో అర్హత కలిగిన వారికి ప్రమోన్లు కల్పించాలని సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యుడు బి.నరసింహ అన్నారు. గురువారం అలంపూర్ మండల కేంద్రంలో తహశీల్దార్…










