Wednesday, 4 November 2026

July 2022

Featured News

కేంద్రంతో పోలిస్తే ఎపి ఆర్థిక పరిస్థితే మెరుగు

కేంద్రం తన అప్పులను విస్మరించి మాట్లాడుతోంది ఆర్థిక పరిస్థితిపై చంద్రబాబు దుష్పచ్రారం మండిపడ్డ ఎంపి విజయసాయి రెడ్డి న్యూఢల్లీి,జూలై28(జనంసాక్షి ): కేంద్రంతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక పరిస్థితే మెరుగ్గానే ఉందని, వైఎస్‌ జగన్‌ లాంటి సమర్థ నాయకత్వం చేతిలో ప్రభుత్వం…

జిల్లా వార్తలు

దుబ్బాక సర్కిల్ కార్యాలయాన్ని సందర్శించిన పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత

దుబ్బాక 28, జూలై ( జనం సాక్షి ) ఈ సందర్భంగా కమిషనర్ పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించారు. దుబ్బాక సర్కిల్ చుట్టూ పరిసరప్రాంతాలు గత సంవత్సరం హరిత హారంలో నాటిన మొక్కలను పరిశీలించారు. మరియు 5ఎస్ ఇంప్లిమెంటేషన్…

జిల్లా వార్తలు

వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలి *వీఆర్ఏలకు మద్దతు తెలిపిన బిజెపి నాయకులు

 తూప్రాన్ (జనం సాక్షి )జూన్ 28 :: ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన వీఆర్ఏల సమస్యను వెంటనే పరిష్కరించాలని వారి సమ్మెకు పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు మండల బిజెపి నాయకులు మహేష్ గౌడ్ మద్దతు తెలిపారు తెలంగాణ రాష్ట్ర విఆర్ఏ…

Featured News

నూతన విద్యావిధానం పేరుతో స్కూళ్ల మూసివేత తగదు

సమాంతరంగా ఇంగ్లీష్‌, తెలుగు విూడియాలను కొనసాగించాలి విజయవాడకు చేరుకున్న పిడిఎఫ్‌ ఎమ్మెల్సీల బస్సుయాత్ర విజయవాడ,జూలై28(జనంసాక్షి ): నూతన విద్యా విధానం పేరుతో ప్రాథమిక పాఠశాలల నుండి మూడు, నాలుగు, ఐదు తరగతులను వేరు చేసే పక్రియను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా…

జిల్లా వార్తలు

వ్యాధులు రాకుండా శానిటైజేషన్ తప్పనిసరి చేయాలి

 తూప్రాన్ (జనం సాక్షి )జూన్ 28 :: సీజనల్ వ్యాధులు రాకుండా గ్రామంలో సానిటైజేషన్ తప్పనిసరిగా చేయాలని ఎంపీడీవో యాదగిరిరెడ్డి పేర్కొన్నారు మండల కేంద్రమైన మనోహర బాదులో శానిటేషన్ పన్నులను ఆయన పరిశీలించి హరితహారం లో భాగంగా మొక్కలు…

జిల్లా వార్తలు

కానిస్టేబుల్‌పైకి దూసుకెళ్లిన ఎస్‌ఐ కారు

చిత్తూరు,జూలై28(జనంసాక్షి ): కుప్పంలో ఓ కానిస్టేబుల్‌పై ఎస్‌ఐ కారు దూసుకెళ్లింది. కుప్పం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద హెల్మెట్‌ అవగాహన కార్యక్రమం చేపడుతున్న సమయంలో ప్రమాదవాత్తూ కారు ముందుకెళ్లడంతో ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో శివరాజ్‌ అనే కానిస్టేబుల్‌కు తీవ్ర…

Main

రాగల మూడ్రోజుల్లోనూ వర్షాలు

హెచ్చరించిన వాతావరణశాఖ హైదరాబాద్‌,జూలై28(జనంసాక్షి ): రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ ఉత్తర`దక్షిణ ద్రోణి.. ఉత్తర`దక్షిణ ఇంటీరియర్‌ కర్నాటక నుంచి ఇంటీరియర్‌ తమిళనాడు విూదుగా కొమరం వరకు సగటు సముద్రమట్టానికి…

ఆదిలాబాద్

వర్షంలో వాగుదాటి పంటలను పరిశీలించిన మండల ఎఓ బిర్రు భాస్కర్.

నెరడిగొండ జులై28(జనంసాక్షి): పంటలపై ఆశించిన చీడపీడల నివారణకురైతులు చర్యలు చేపట్టాలని మండల వ్యవసాయ అధికారి బిర్రు భాస్కర్ అన్నారు.గురువారం రోజున మండలంలోని దర్భ గ్రామంలో పంటలను మండల వ్యవసాయ అధికారి బిర్రు భాస్కర్ పరిశీలించారు.రైతు వారీగా వేసిన పంటలను…

Featured News

నేడు గొల్లప్రోలులో సిఎం జగన్‌ పర్యటన

కాపునేస్తం అబ్దిదారుల ఖాతాల్లోకి నగదు జమ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి దాడిశెట్టి కాకినాడ,జూలై28(జనంసాక్షి ): ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారంకాకినాడ జిల్లా గొల్లప్రోలులో పర్యటించనున్నారు. వైఎస్సార్‌ కాపునేస్తం పథకం మూడో విడత సహాయం బటన్‌ నొక్కి విడుదల చేయనున్నారు. ఉదయం…

Featured News

పాస్‌పోర్ట్‌ ఉంటే చాలు..  వీసా లేకుండానే..

కొన్ని వేల కిలోమీటర్లు దూరంలో ఉన్న దేశాలకు కూడా విద్య, వ్యాపారరీత్యా వెళ్లాల్సి రావడం షరా మామూలైంది. అయితే మనం ఇతర దేశాలకు వెళ్లాలంటే ఆ దేశ అనుమతి(వీసా) తప్పనిసరి. అది లేకపోతే ఆ దేశంలోకి ప్రవేశించడం చట్టరిత్యా నేరం. అయితే కొన్ని దేశాలకు…