ఆదిత్య 369’ తరువాత అంతటి సినిమా
బింబిసార చిత్రంపై కళ్యాణ్ రామ్ బింబిసార సినిమా చేయడానికి ధైరాన్నిచ్చింది తారక్ చెప్పిన మాటలే’.. అన్నారు నందమూరి కల్యాణ్ రామ్ . ఆయన హీరోగా నటించిన ఈ తాజా చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో జోరుగా ప్రమోషన్స్…








