టిడిపి అధినేత పర్యటన ను జయప్రదం చేయండి
– సిరిశెట్టి కమలాకర్ కరకగూడెం, జులై (జనంసాక్షి): తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురు శుక్ర వారాలలో ముంపుకు గురైన భద్రాచలం, పినపాక నియోజకవర్గ ల్లో పర్యటించి బాధితులను పరామర్శించనున్నారు…










