Thursday, 5 November 2026

July 2022

జిల్లా వార్తలు

తీగుల్ ను నూతన మండలంగా ఏర్పాటు చేయాలి

-మండల సాధన సమితి సభ్యుల డిమాండ జగదేవ్ పూర్ , జూలై  27జనం సాక్షి: ఉమ్మడి మెదక్ జిల్లాలో చైతన్యం గల జగదేవ్ పూర్  మండలంలోని   తీగుల్ గ్రామాన్ని నూతన మండలంగా ఏర్పాటు చేయాలని తీగుల్ మండల సాధన…

జిల్లా వార్తలు

పాఠ్య పుస్తకాల పంపిణీ తో పాటు వసతులను కూడా పర్యవేక్షిస్తున్న మండల తెరస నాయకులు

రుద్రూర్ (జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన పథకం మనఊరు – మనబడి . ఈ కార్యక్రమంలో భాగంగా రుద్రూర్ మండలం అక్బర్ నగర్ గ్రామంలో బుధవారం రోజున సర్పంచ్…

కరీంనగర్

లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి దారేది…….

జనం సాక్షి రాయికల్ జూలై 27….. రాయికల్ మండలం భూపతిపూర్ గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి గుడి నిర్మాణానికి సిహెచ్ఎన్వి కృష్ణారావు నివేదిత దంపతులు మరియు భూపతిపూర్ ప్రజలు భక్తుల సహకారంతో నిర్మించబడ్డ లక్ష్మీనరసింహస్వామినీ దర్శించుకోవడానికి అనునిత్యం వందలాది మంది…

జిల్లా వార్తలు

ఇచ్చే పెన్షన్లో గండికొడుతూ పెన్షన్ దారులను ఇబ్బందులకు గురిచేస్తున్న రమేష్

-రమేష్ పై చర్యలు తీసుకుని న్యాయం చేయాలంటూ పెన్షన్లదారుల ఆవేదన మహబూబాబాద్ జిల్లా బ్యూరో-జులై27(జనంసాక్షి) వచ్చే పెన్షన్లో గండి కొడుతూ పెన్షన్ దారులను నానా ఇబ్బంది పెడుతున్న పోస్ట్ కార్యాలయ సిబ్బంది పై చర్యలు తీసుకోవాలని సీతంపేట, అంకన్నగూడెం,…

Main

కొత్త మండలాల కోసం ప్రజల ఆందోళన

పలుచోట్ల రాస్తారోకోలు..వంటావార్పులు ప్రకటన వచ్చే వరకు ఆందోళన చేస్తామంటున్న స్థానికులు హైదరాబాద్‌,జూలై27(జనంసాక్షి ): ఇటీవల ప్రభుత్వం కొత్త మండలాలను ఏర్పాటు చేస్తూ చేసిన ప్రకటన తర్వాత రాష్ట్రంలో నిరసనలు కొనసాగుతున్నాయి. ఆదిలాబాద్‌, నల్గొండ, ములుగు, సిరిసిల్లతో పాటు ఇతర జిల్లాల్లో…

జిల్లా వార్తలు

వీఆర్ఏల న్యాయమైన డిమాండ్స్ వెంటనే నెరవేర్చాలి –

కెవిపిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి మందుల యాకూబ్. నర్సింహులపేట జూలై 27 జనం సాక్షి వీఆర్ఏలకు అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించినటువంటి న్యాయపరమైన డిమాండ్స్ వెంటనే నెరవేర్చాలని కెవిపిఎస్ మహబూబాబాద్ జిల్లా సహాయ కార్యదర్శి మందుల యాకుబ్…

జాతీయం

ఎంపి హెటిరో పార్థసారధిరెడ్డిఫై ఇసిలో ఫిర్యాదు

తప్పుడు అఫిడవిట్‌పై చర్య తీసుకోవాలన్న ప్రజలు న్యూఢల్లీి,జూలై27(జనంసాక్షి ): టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు పార్థసారధి రెడ్డిపై యాదాద్రి భువనగిరి జిల్లా వాసులు కేంద్ర ఎన్నికల సంఘంలో ఫిర్యాదు చేశారు. ఎన్నికల అఫిడవిట్‌లో తనపై నమోదైన క్రిమినల్‌ కేసులు, ఐటీదాడులను పేర్కొనలేదని…

కరీంనగర్

చిట్టాపూర్ గ్రామంలో జరం సర్వే.

మల్లాపూర్ ,(జనంసాక్షి )జులై:27 మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామంలో స్థానిక ఏఎన్ఎం విజయ ఆధ్వర్యంలో గ్రామంలో ప్రతి గృహాన్ని సందర్శించి జర సర్వే నిర్వహించి మందులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వర్షాకాలం సీజన్లో ఇంటి…

Featured News

యాదగిరిగుట్ట నుంచి మూడో విడత పాదయాత్ర

బిజెపి పట్ల ప్రజల్లో నమ్మకం పెరిగిందన్న బండి ప్రజల్లో నమ్మకాన్ని కలిగించేందుకే అని వెల్లడి రాజగోపాల్‌రెడ్డి చేరికను ధృవీకరించిన బిజెపి అధ్యక్షుడు హైదరాబాద్‌,జూలై27(జనంసాక్షి ): యాదగిరిగుట్ట నుంచి మూడో విడత పాదయాత్ర ప్రారంభిస్తున్నట్లు బీజేపీ స్టేట్‌ చీఫ్‌ బండి సంజయ్‌…

జిల్లా వార్తలు

యాపట్ల గ్రామాన్ని మండల కేంద్రం చేయాలి.

ఉపసర్పంచ్ పబ్బతి అజయ్ కుమార్. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, జులై 27(జనంసాక్షి): పెద్దకొత్తపల్లి మండలం కేంద్రానికి 12కిలో మీటర్లు దూరంగా ఉన్న యాపట్ల గ్రామాన్ని మండల కేంద్రం గా మార్చాలని ఆ గ్రామం ఉపసర్పంచ్ పబ్బతి అజయ్…