జాతీయ మెగా లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలి..
సిద్దిపేట 30, జూలై ( జనం సాక్షి ) జాతీయ మెగా లోక్ అదాలత్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని కోర్టు కేసులను శాశ్వతంగా పరిష్కరించుకోవాలని ప్రిన్సిపల్ డిస్టిక్ సెషన్స్ జడ్జి టి. రఘురాం ప్రజలకు సూచించారు.ఆగస్టు 13వ తేదీన…









