Tuesday, 3 November 2026

July 2022

కరీంనగర్

మున్సిపల్‌ సమావేశంలో మహిళా కౌన్సిలర్‌ నిరసన

జగిత్యాల,జూలై30(జనంసాక్షి) : జగిత్యాల బల్దియా నెల వారి సాధారణ సమావేశం శనివారం మున్సిపల్‌ కార్యాలయ సమావేశ మందిరంలో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ బోగ శ్రావణి అధ్యక్షతన జరిగింది. పలు అంశాలపై చర్చ జరుగుతున్న సమయంలో జగిత్యాల పట్టణంలోని 13వ…

జిల్లా వార్తలు

స్ఫూర్తి శిఖర జాతీయ విశిష్ట సేవా పునస్కారానికి వల్లంగల్ల నగేష్ ఎన్నిక     

   కొండపాక(జనం సాక్షి)జులై30: కొండపాక మండలలో మర్పడగ గ్రామానికి చెందిన వల్లంగల్ల నగేష్ కు స్ఫూర్తి శిఖర జాతీయ విశిష్ట సేవ పునస్కారానికి ఎన్నికయ్యాడు. గతంలో చేసిన సామాజిక సేవలను గుర్తించి స్ఫూర్తి శిఖర జాతీయ విశిష్ట సేవ…

జిల్లా వార్తలు

భూసారా పరీక్ష విధానాల గురుంచి వివరిస్తున్న శాస్త్రవేత్త ఏ కిరణ్

 గరిడేపల్లి, జూలై 30 (జనం సాక్షి):కేవీకే గడ్డిపల్లిలో శనివారం  షెడ్యూల్డ్ కులాలకు చెందిన ఔస్థాహిక యువతకు  జాతీయ మస్థ్య అభివృద్ధి మండలి ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకం వారి ఆర్థిక సహకారం సెంటర్ ఫర్ ఇన్నో్వేషన్స్…

జిల్లా వార్తలు

సమరశీల పోరాటాలు ఏఐఎస్ఎఫ్ ద్వారానే సాధ్యం

– ఏఐఎస్ఎఫ్ మాజీ రాష్ట్ర నాయకులు అందె అశోక్ చేర్యాల (జనంసాక్షి) జులై 30 : విద్యారంగ సమస్యలపై సమరశీల పోరాటాలు ఏఐఎస్ఎఫ్ ద్వారానే సాధ్యమని ఏఐఎస్ఎఫ్ మాజీ రాష్ట్ర నాయకులు అందె అశోక్ అన్నారు. శనివారం మండలంలోని…

జిల్లా వార్తలు

మూడున జరిగే చలో హైదరాబాదు విజయవంతం చేయండి

మిర్యాలగూడ. జనం సాక్షి కార్మికుల హక్కుల సాధన కోసం ఆగస్టు 3న చేపట్టే చలో హైదరాబాద్ ని  విజయవంతం చేయాలని సిఐటియు రాష్ట్ర నాయకులు డబ్బికార్ మల్లేష్ కోరారు. శనివారం స్థానిక సిపిఎం కార్యాలయంలో ఆయా ట్రేడ్ యూనియన్ల…

జిల్లా వార్తలు

దళితుల పై కులవివక్ష చూపొద్దు

రెవెన్యూ ఇన్స్పెక్టర్ బాలయ్య లింగంపేట్ 30 జూలై (జనంసాక్షి) దళితుల పై కులవివక్ష చూపొద్దని రెవిన్యూ ఇన్స్పెక్టర్ బాలయ్య అన్నారు.ఆయన శనివారం లింగంపేట్ మండలంలోని భవానిపేట్ గ్రామంలో పౌరహక్కుల దినోత్సవ కార్యక్రమంలొ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు గ్రామంలో…

జిల్లా వార్తలు

ప్రజలకు మౌలిక వసతులు కల్పించే విధంగా కృషి చేస్తాం ఎమ్మెల్యే

అల్వాల్ (జనంసాక్షి) జూలై 30 నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దే లక్ష్యంగా నిధులు మంజూరు చేయించి అభివృద్ధి పనులు చేపడుతున్నామని మల్కాజిగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. అల్వాల్ సర్కిల్ మచ్చ బొల్లారం డివిజన్ రెడ్డి బస్తిలో యుజిడి…

జిల్లా వార్తలు

*వి.ఆర్.ఏల సమ్మెకు బిఎస్పీ పార్టీ కమ్మర్పల్లి మండల కమిటీ తరపున సంఘీభావం* 

కమ్మర్పల్లి 30 జులై (జనంసాక్షి)కమ్మర్పల్లి మండలకేంద్రంలో ఆరవ రోజు నిరవధిక సమ్మెకు శనివారం రోజున   బహుజన సమాజ్ పార్టీ (బిఎస్పీ) కమ్మర్పల్లి మండల కమిటీ సంఘీభావం తెలిపారు, ఈ సందర్భంగా  బిఎస్పీ మండల అధ్యక్షులు మంద రాజీవ్ దాస్ …

జిల్లా వార్తలు

*కారు బ్రేక్ కొట్టడంతో ఆటో బోల్తా* 

 పెద్దేముల్ జూలై 30 (జనం సాక్షి) అతి వేగంగా కారు బ్రేక్స్ కొట్టడంతో ఆటో బోల్తా పడి మూడు బైకులు ధ్వంసమై ఒకరికి తీవ్ర గాయాలైన సంఘటన శనివారం పెద్దేముల్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసులు బాధితులు…

తెలంగాణ

వీఆర్ఏ ల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని…

చేవెళ్ల మండలం బీజేపీ అధ్యక్షులు పాండురంగా రెడ్డి.. చేవెళ్ల జూలై 30 (జనంసాక్షి) వీఆర్ఏ ల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ చేవెళ్ల ఎమ్మార్వో అఫీస్ వద్ద తమ డిమాండ్ల సాధన కోసం దీక్ష చేస్తున్న వీఆర్ఏ…