*వీఆర్ఏ ల సమస్యలు పరిష్కరించాలి.
* మండల అధ్యక్షులు ప్రేమ్ కుమార్. చిట్యాల జులై (జనంసాక్షి) వీఆర్ఏల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని వీఆర్ఏల మండల అధ్యక్షులు ప్రేమ్ కుమార్ అన్నారు. ఈమేరకు మంగళవారం మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏల సమస్యలను…









