Friday, 6 November 2026

July 2022

Featured News

బోనాల వేడుకల్లో పాల్గొన్న స్పీకర్‌

కామారెడ్డి,జూలై26(జనంసాక్షి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో బోనాల జాతర వేడుకలు ఘనంగా జరిగాయి. బాన్సువాడ, దేశాయి పేట్‌, నస్రుల్లా బాద్‌లో జరిగిన బోనాల ఉత్సవాల్లో స్పీకర్‌ పోచారం పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి బోనం సమర్పించారు. రాష్ట్రంలోని…

జిల్లా వార్తలు

జగిత్యాల జిల్లా వీఆర్ఏ జేఏసీ నిరవధిక సమ్మె లో భాగంగా ఈరోజు రెండవ రోజు

జగిత్యాల డివిజన్ జగిత్యాల జిల్లా వీఆర్ఏ జేఏసీ నిరవధిక సమ్మె లో భాగంగా ఈరోజు రెండవ రోజు ఇట్టి రెండవ రోజు సమ్మెకు వీఆర్ఏలకు మద్దతుగా వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేయాలని మరియు 55 సంవత్సరాల పైబడిన…

ఖమ్మం

యోగా శిక్షణ గురువుల దరఖాస్తులకు ఆహ్వానం

పినపాక నియోజకవర్గం జూలై 26 (జనం సాక్షి): సింగరేణి కాలరీస్ ఆధ్వర్యంలో మణుగూరు ఏరియా నందు సింగరేనియులకు, వారి కుటుంబ సభ్యులకు ఉచిత యోగా శిక్షణ ఇవ్వటానికి తగిన అర్హత, ఆసక్తి గల యోగా గురువులు దరఖాస్తు చేసుకోవాలని…

Featured News

ఉమెన్‌ హ్యాండ్‌ బాల్‌ టీమ్‌ ప్లేయర్‌గా ఎంపికైన మడావి కరీనా

సత్కరించి అభినందించిన మంత్రి సత్యవతి హైదరాబాద్‌,జూలై26(జనంసాక్షి): ఐహెచ్‌ఎఫ్‌ మహిళల యూత్‌ వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో పాల్గొనేందుకు నేషనల్‌ యూత్‌ ఉమెన్‌ హ్యాండ్‌ బాల్‌ టీమ్‌ ప్లేయర్‌గా ఎంపికైన మడావి కరీనాను రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్‌ అభినందించారు. ఈ…

Featured News

నేచుర్‌క్యూర్‌ ఆస్పత్రి అభివృద్దికి కృషి

నేచురోపతిపై సవిూక్షలో మంత్రి హరీష్‌ రావు హైదరాబాద్‌,జూలై26(జనంసాక్షి): అవిూర్‌పేటలోని గాంధీ నేచర్‌ క్యూర్‌ హాస్పిటల్‌ను అభివృద్ధి చేస్తామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌ రావు స్పష్టం చేశారు. ఆ హాస్పిటల్‌ అభివృద్ధికి అవసరమైన అన్ని రకాల సౌకర్యాలు,…

జిల్లా వార్తలు

ప్రభుత్వ కార్యాలయాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చిత్ర పటంను బహుకరించిన

బిజెపి నేతలు. గిరిజన మహిళ దేశానికి రాష్ట్రపతి కావడం చారిత్రాత్మకం. బిజెపి జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్ రావు. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,జులై26(జనంసాక్షి): నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలో భారత నూతన రాష్ట్రపతిగా బాధ్యతలు…

Featured News

వర్షాలతో అప్రమత్తంగా ఉండండి

అధికారులను ఆదేశించిన సిఎస్‌ సోమేశ్‌ హైదరాబాద్‌,జూలై26(జనంసాక్షి): రాష్ట్రంలో వర్షాలు, వరదలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అంటువ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కలెక్టర్లకు సీఎస్‌ దిశానిర్దేశం చేశారు. సోమవారం…

కరీంనగర్

ప్రజా గోష- బీజేపీ బరోసా బైక్ ర్యాలీ

  రుద్రంగి జూలై 26 (జనం సాక్షి) ముఖ్య అతిథిగా బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు,మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ,బిజెపి జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ ,బిజెపి రాష్ట్ర నాయకురాలు తుల ఉమ, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్రం…

కరీంనగర్

వీఆర్ఏల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి

రుద్రంగి జూలై 26 ( జనం సాక్షి); తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్ఏ లు చేసున్న దీక్ష న్యాయమైనదనీ వారి డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని వీఆర్ఏలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మంగళవారం ఉమ్మమడి చందుర్తి రుద్రంగి మండలాల,వీఆర్ఏలు దీక్షలో పాల్గొని…

జిల్లా వార్తలు

దళితుల ఆత్మగౌరవాన్ని అత్యున్నతంగా నిలిపి దళితుల అభ్యున్నతకు కృషి

ఇటిక్యాల (జనంసాక్షి) జులై 26 : సామాజిక, ఆర్థిక రంగాల్లో దళితుల ఆత్మగౌరవాన్ని అత్యున్నతంగా నిలిపి దళితుల అభ్యున్నతకు కృషి చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమని అలంపూర్ నియోజకవర్గ శాసన సభ్యులు డాక్టర్ వి.ఎం అబ్రహం…