వీఆర్ఏలు చేస్తున్న దీక్షకు మద్దతిచ్చిన నేషనల్ హ్యూమన్ రైట్స్
నారాయణఖేడ్ జులై26(జనంసాక్షి) మంగళవారం రోజు నారాయణఖేడ్ నియోజకవర్గంలో ని నగల్ గిద్దమండలం లో విఆర్ ఏ లు చేస్తున్న సమ్మెకు మద్దతు తెల్పిన హ్యూమన్ రైట్స్ జిల్లా అధ్యక్షులు రహిమ్. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వీఆర్ఏల డిమాండ్లను పరిష్కరించాలి…










