Sunday, 8 November 2026

August 2022

కరీంనగర్

రైతులకు అవగాహన సదస్సు

జనం సాక్షి కథలాపూర్ కథలాపూర్ మండల కేంద్రంలోని రైతు ఐక్యవేదిక లో రైతులకు అవగాహన సదస్సు వ్యవసాయ అధికారి యోగితా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పిఎం కిషన్ యోజన పథకాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.…

కరీంనగర్

ప్రజా సంగ్రామ యాత్రను నిలిపేయండి

నోటీసులు జారీ చేసిన జనగామ పోలీసులునోటీసులు జారీ చేసిన జనగామ పోలీసులు కరీంనగర్  బ్యూరో ( జనం సాక్షి ) : బిజెపి స్టేట్ చీఫ్ బండి సంజయ్ కుమార్ చేపడుతున్న ప్రజా సంగ్రామ యాత్ర మూడో విడత…

కరీంనగర్

మండలంలో విద్యాసంస్థల బంద్

పెగడపల్లి ఆగస్టు 23(జనం సాక్షి )పెగడపల్లి మండలంలో విద్యాసంస్థల బంద్ విజయవంతంజోహార్ ఇంద్రకుమార్ మేగ్వల్ జోహార్ జోహార్రా జస్థాన్ రాష్ట్రంలోని సరస్వతి శిశు మందిర్ స్కూల్లో దళిత విద్యార్థి ఇంద్ర కుమార్ మేగ్వాల్ ను కులతత్వంతో హత్య చేయడాన్ని…

ఖమ్మం

పాఠశాలలు బంద్ సంపూర్ణం

గత వారం రోజుల క్రితం రాజస్థాన్ రాష్ట్రంలో గల సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో కుల వివక్షతతో ఉపాధ్యాయుడికి సంబంధించిన కుండలోని మంచినీరు త్రాగాడనే కోపంతో దళిత బాలుడు మూడవ తరగతి చదువుతున్న ఇంద్ర కుమార్ మెగ్వాల్ అనే…

suryapet

*అభయాంజనేయ స్వామి దేవాలయంలో అన్నదానం*

కోదాడ, ఆగస్టు 23(జనంసాక్షి) కోదాడ పట్టణంలో వేంచేసియున్న వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయ  ప్రాంగణంలో ఇటీవల ప్రతిష్టించిన అభయాంజనేయ స్వామి దేవాలయం వద్ద ఎనిమిదవ మంగళవారం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు…

suryapet

*ఇళ్ల స్థలాల సాధనకు సమిష్టిగా కృషి చేయాలి*.

కోదాడ, ఆగస్టు23(జనంసాక్షి)  ది కోదాడ జర్నలిస్ట్స్ కో- ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ సభ్యులు ఇళ్ల స్థలాల సాధనకు సమిష్టిగా కృషి చెయ్యాలని సొసైటీ అధ్యక్షుడు కారింగుల రామాంజనేయులు కోరారు. నూతన కమిటీ ఎన్నిక తరువాత మంగళవారం కోదాడ పట్టణంలోని…

ఆదిలాబాద్

బండి సంజయ్ అరెస్టుకు నిరసన గా భాజాపా ఆందోళన

నిర్మల్ బ్యూరో, ఆగస్టు23,జనంసాక్షి,, భాజాపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టుకు నిరసనగా భాజాపా శ్రేణులు ఆందోళన చేపట్టేందుకు పార్టీ కార్యాలయంలో కి చేరుకోగానే  పోలీసులు అరెస్టు చేశారు. ఈసందర్భంగా పార్టీ నాయకులకు,పోలీసులకు తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. బీజేపీ…

జిల్లా వార్తలు

మల్లారెడ్డి హాస్పిటల్ వారి ఉచిత వైద్య శిబిరం

,,జనంసాక్షి,, చిన్న శంకరంపేట్ ,,ఆగస్టు 23,, మండలంలోని గజగట్లపల్లి గ్రామంలో మల్లారెడ్డి హాస్పిటల్ వారి ఉచిత వద్య శిబిరాన్ని నిర్వహించి వందమందికి పైగా ఉచిత మందులు పంపిణీ చేశారు

ఖమ్మం

సమస్యల గుప్పిట్లో ప్రభుత్వ పాఠశాలలు

– నందిపాడు పాఠశాలలో సమస్యలు తిష్ట – చెట్ల కిందనే పిల్లల చదువులు – విద్యార్థులకు సరిపడా లేని గదులు  అశ్వరావుపేట ఆర్ సి,  ఆగస్టు 23( జనం సాక్షి ) తెలంగాణ వస్తే విద్యార్థుల రాత మారినట్టే……

జిల్లా వార్తలు

నడిగడ్డ లో షర్మిల ప్రజా ప్రస్థాన యాత్ర….

గద్వాల రూరల్ ఆగస్టు 23 (జనంసాక్షి):-జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గంలో వైఎస్ షర్మిల పాదయాత్ర మంగళవారం ఎమ్మునోముపల్లి స్టే నుంచి ప్రారంభమైంది. రోడ్డు మార్గాన పాదయాత్ర చేస్తూ రోడ్డు వెంట పంటపొలాలో ఉన్న రైతులను వైఎస్ఆర్ తెలంగాణ…