Wednesday, 4 November 2026

August 2022

suryapet

మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్సీ సిరికొండ .

చిట్యాల 30(జనంసాక్షి)మండలంలోని పలు గ్రామాల్లో ఇటీవల మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను మంగళవారం తెలంగాణ తొలి శాసనసభాపతి, ఎమ్మెల్సీ  సిరికొండ మధుసూదనా చారి పరామర్శించి, పలువురికి ఆర్థిక సహాయం అందించి ఓదార్చారు. బాధిత నిరుపేద కుటుంబాలకు అన్నివిధాలుగా…

జిల్లా వార్తలు

అంబేద్కర్ పార్కును సందర్చించిన జి ఎం వెంకటేశ్వర రెడ్డి

పినపాక నియోజకవర్గం ఆగష్టు 30 (జనం సాక్షి): మణుగూరు పివి కాలనీలో సింగరేణియుల ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న డా బిఆర్ అంబేడ్కర్ పార్క్ ను సోమవారం రాత్రి ఏరియా జనరల్ మేనేజర్ జి. వేంకటేశ్వర రెడ్డి సంబందిత అధికారులతో కలిసి…

జిల్లా వార్తలు

మద్దెలబండ లో పౌర హక్కుల దినోత్సవం

 మల్దకల్ ఆగస్టు 30 (జనంసాక్షి) మండల పరిధిలోని మద్దెలబండ గ్రామంలో మంగళవారం రైతు వేదిక లో పౌర హక్కుల దినోత్సవం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ జయమ్మ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ  కుల వివక్షత…

జిల్లా వార్తలు

మోత్కుర్ కట్ట మైసమ్మ దేవాలయంలో చోరి

దోమ ఆగష్టు 30(జనం సాక్షి) దోమ మండల పరిధిలోని మోత్కూర్ గ్రామ సమిపంలొ గల కట్ట మైసమ్మ దేవాలయంలో చోరి జరిగింది.దోమ  SI విశ్వజన్  తెలిపిన వివరాల ప్రకారం సోమవారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు దేవాలయ గేటు…

జిల్లా వార్తలు

పెన్షన్ విద్రోహ దినాన్ని జయప్రదం చేయండి

టి పి టి ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి హరిలాల్ టేకులపల్లి, ఆగస్టు 30( జనం సాక్షి): ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యు ఎస్ పి సి) ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1న జరిగే పెన్షన్ విద్రోహ దినాన్ని…

ఆదిలాబాద్

నూతన ఆసరా పెన్షన్లు పంపిణీ

బషీరాబాద్ ఆగస్టు 30,(జనం సాక్షి) బషీరాబాద్  మండల కేంద్రంలో నూతనంగా 1206 ఆసరా పెన్షన్లు స్థానిక ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి చేతుల మీదుగా మంగళవారం రోజున ప్రొసీడింగ్స్, స్మార్ట్ కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక…

కరీంనగర్

కాంగ్రేస్ పార్టీ లోకి బారి చేరికలు.

మహాదేవపూర్ (కాళేశ్వరం ) ఆగస్టు 30 జనంసాక్షి న్యూస్ : మహాదేవపూర్ మండలంలోని పల్గుల గ్రామపంచాయతీ పరిధిలోని కుంట్లం గ్రామ టి ఆర్ ఎస్ నాయకులు మహిళలు పెద్ద సంఖ్యలో మాజీ మంత్రి వర్యులు, ఏ ఐ సి…

ఖమ్మం

మట్టి గణేష్ ప్రతిమలనే ప్రతిష్టించాలి

జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి రాజన్న సిరిసిల్ల బ్యూరో. ఆగస్టు 30.(జనం సాక్షి) వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతీ ఇంట్లో మట్టి వినాయక విగ్రహాలను పూజించి పర్యావరణాన్ని కాపాడాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు.మంగళవారం ఆయన…

జిల్లా వార్తలు

వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలి..

• దౌల్తాబాద్ ఎస్ ఐ చైతన్య కుమార్ రెడ్డి దౌల్తాబాద్, ఆగస్టు 30, జనం సాక్షి.  వినాయక నవరాత్రి ఉత్సవాలను ప్రజలంతా శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని దౌల్తాబాద్ ఎస్ ఐ చైతన్య కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం దౌల్తాబాద్…

జిల్లా వార్తలు

వీఆర్ఏ లపై సర్కారు నిర్లక్ష్యం…..

దౌల్తాబాద్, ఆగస్టు 30, జనం సాక్షి.  గత 37 రోజులుగా వీఆర్ఎలు సమ్మె చేస్తున్న ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ పట్టించుకోకపోవడం బాధాకరమని బీఎస్పీ దుబ్బాక నియోజకవర్గ ఇంచార్జ్ ముత్యాల నర్సింలు ఆన్నారు. మండల కేంద్రంలో వీఆర్ఏలు చేస్తున్న సమ్మె…