Friday, 6 November 2026

August 2022

జిల్లా వార్తలు

ప్రతి ఇంటింటా జాతీయ జెండాను ఎగరేద్దాం

-మాజీ ఎంపీ డాక్టర్ మంద జగన్నాథం ఇటిక్యాల (జనంసాక్షి) ఆగస్టు 10 : ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు స్వతంత్ర భారత వజ్రోత్సవలని పురస్కరించుకొని ఇంటింటా జాతీయ జెండాను ఎగరవేయలని తెలంగాణ రాష్ట్ర ఢిల్లీలో అధికార ప్రతినిధి డాక్టర్…

కరీంనగర్

జాతీయ స్థాయి కరాటే పోటీల కప్ ఆవిష్కరించిన బండి

కరీంనగర్ బ్యూరో ( జనం సాక్షి ) : సెప్టెంబర్ 2,3,4 వ తేదీలలో కరీంనగర్ లోని అంబేడ్కర్ ఇండోర్ స్టేడియంలో ఆటల్ బిహారీ వాజపేయి మెమోరియల్ కప్ జాతీయ స్థాయి కరాటే ఛాంపియన్ షిప్ పోటీలు జరగనున్నాయని…

జిల్లా వార్తలు

18న డబుల్స్ టేబుల్ టెన్నిస్ అండ్ బ్యాడ్మింటన్ పోటీలు.

– బెల్లంపల్లి ఏసీపీ ఎడ్ల మహేష్. ఫోటో: బెల్లంపల్లి ఏసీపీ ఎడ్ల మహేష్. బెల్లంపల్లి, ఆగస్టు10, (జనంసాక్షి) రామగుండం పోలీస్ కమిషనరేట్ లెవెల్ ఫ్రీడమ్ కప్ డబుల్స్ టెన్నిస్ అండ్ బ్యాడ్మింటన్ పోటీలు ఈనెల 18 బెల్లంపల్లి పట్టణంలోని…

కామారెడ్డి

నీటిని పొదుపుగా వాడుకోవాలి

ఎమ్మెల్యే కంచర్ల నల్గొండ బ్యూరో. జనం సాక్షి సాగునీటి కోసం విడుదల చేస్తున్న నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. బుధవారం ఏం అర్ పి ప్రాజెక్ట్ డి 40 కాలువ ద్వారా,…

జిల్లా వార్తలు

” హర్ ఘర్ తిరంగ్” కార్యక్రమం విజయవంతం చేయాలి: జక్కం రమేష్

పినపాక నియోజకవర్గం ఆగస్టు 10 (జనం సాక్షి): ” హర్ ఘర్ తిరంగ్” కార్యక్రమంలో భాగంగా జిఎం కార్యాలయ ప్రాంగణంలో బుధవారం ఏరియా జనరల్ మేనేజర్ జక్కం రమేశ్ చేతుల మీదగా సింగరేణి ఉద్యోగులకు కాంట్రాక్ట్ కార్మికులకు జాతీయ…

జిల్లా వార్తలు

చిన్న మండలాలతో పరిపాలనా సులభతరం అవుతుంది

 రైతు బంధు సమితి అధ్యక్షులు వీరగాని సాంబయ్య… మండల సాధన సమితి రిలే నిరాహారదీక్షకి మద్దతు.. ములుగు బ్యూరో,ఆగస్ట్10(జనం సాక్షి):- చిన్న మండలాల ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు,పరిపాలన ప్రజలందరికీ సులభతరం అవుతుందని లక్ష్మీదేవిపేట క్లస్టర్ రైతు బంధు…

జిల్లా వార్తలు

ప్రజా ప్రతినిధులు అధికారులు సమన్వయంతో పనిచేయాలి: నల్గొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి

నల్లగొండ జిల్లా తిరుమలగిరి(సాగర్), ఆగస్టు 10 (జనం సాక్షి) :మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ఆంగోతు భగవాన్ నాయక్ అధ్యక్షతన జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో ముఖ్యఅతిథిగా నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ…

కరీంనగర్

స్కూల్ నందు 75 వ సంవత్సరాల కార్యక్రమంలో  విద్యార్థులతో మొక్కలు నాటే కార్యక్రమం

పెగడపల్లి తేది -10(జనం సాక్షి ) పెగడపల్లి మండల కేంద్రంలో లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల యందు మరియు తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్ నందు 75 వ సంవత్సరాల కార్యక్రమంలో  విద్యార్థులతో మొక్కలు నాటే కార్యక్రమం అలాగే…

ఖమ్మం

2కె రన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

ఎంపీడీవో తాళ్లూరి రవి జూలూరుపాడు, ఆగష్టు 10, జనంసాక్షి: స్వతంత్ర భారత వజ్రోత్సవ కార్యక్రమాల్లో భాగంగా గురువారం ఉదయం 6.30 గంటలకు నిర్వహించ తలపెట్టిన 2కె రన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంపీడీవో తాళ్లూరి రవి బుధవారం ఒక…

కరీంనగర్

భూ నిర్వాసితులకు న్యాయం చేయండి

ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బోయిన్‌పల్లి వినోద్‌కుమార్‌ కు వినతి కరీంనగర్ బ్యూరో ( జనం సాక్షి ) : కరీంనగర్‌ నుంచి వరంగల్‌ జాతీయ రహదారి– 563 భూ సేకరణలో ఇండ్లు, ఇండ్ల స్థలాలు, వ్యవసాయ భూములు…