Friday, 6 November 2026

August 2022

జిల్లా వార్తలు

తిగుల్ ను మండలం గా ప్రకటించాలని కోరుతూ కొనసాగుతున్న దీక్షలు

జగదేవ్ పూర్ , ఆగస్టు   జనంసాక్షి  : జగదేవ్ పూర్  మండలంలోని మేజర్ గ్రామమైన తిగుల్ ను మండల‌ కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ ఆగష్టు ఒకటి నుండి తిగుల్ మండల సాధన సమితి ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలను ప్రారంభించారు.…

జిల్లా వార్తలు

త్యాగానికి ప్రతీకగా మొహరం

ఝరాసంగం ఆగస్టు 9 (జనంసాక్షి)త్యాగానికి ప్రతీకగా నిర్వహించే మొహరం  పురస్కరించుకుని సి డి సి ఛైర్మన్ ఉమాకంత్ పాటిల్ సర్పంచ్ ఓం ప్రకాష్ పాటిల్ ఏల్గోయి గ్రామంలో పీర్లను దర్శించుకున్నారు. మంగళవారం పేర్ల దేవుళ్లకు నిర్వహించే ప్రార్థనలో పాల్గొన్నారు.…

జిల్లా వార్తలు

ఆపదలో ఉన్నవారికి సీఎం సహాయ నిధి వరం లాంటిది- ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్

ఆపదలో ఉన్నవారికి సీఎం సహాయ నిధి వరం లాంటిది- ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్* *దిశ శంషాబాద్* : ఆపదలో ఉన్నవారికి సీఎం సహాయ నిధి వరం లాంటిదని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్…

వార్తలు

అమరుల త్యాగాలు మరువలేనివి

 –జెండాను పంపిణీ చేసిన ,ఎమ్మెల్యే, మాణిక్ రావు ఝరాసంగం ఆగస్టు 9 (జనంసాక్షి) స్వతంత్రం కోసం ఎంతో మంది ప్రాణత్యాగం చేసిన  అమరుల త్యాగాలు మరువలేనివి అని జహీరాబాద్ ఎమ్మేల్యే మాణిక్ రావు అన్నారు. భారత స్వతంత్ర వజ్రోత్సవాలు…

కామారెడ్డి

*ఎలుగుబంటి దాడిలో పసుల కాపరికి తీవ్రగాయలు

*ఎలుగుబంటి దాడిలో పసుల కాపరికి తీవ్రగాయలు * రాములను కాపాడిన పశువులు! _________ లింగంపేట్ 09 ఆగస్టు (జనంసాక్షి) కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలంలోని పోల్కంపేట్ గ్రామానికి చెందిన తలారి రాములు అనే వ్యక్తి పై మంగళవారం ఎలుగు…

జిల్లా వార్తలు

ప్రణాళికాబద్ధంగా వజ్రోత్సవ వేడుకల నిర్వహించాలి

ప్రణాళికాబద్ధంగా వజ్రోత్సవ వేడుకల నిర్వహించాలి – సీఎస్ సోమేశ్ కుమార్. గద్వాల నడిగడ్డ, ఆగస్టు 9 (జనం సాక్షి); ఆగస్టు 16న ఉదయం 11 గంటలకు సామూహిక జాతీయ గీతాలాపన ప్రణాళిక బద్ధంగా వజ్రోత్సవాలు జరుపుకోవాలని సి ఎస్…

ఖమ్మం

ప్రణాళికాబద్ధంగా స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల నిర్వహణ:: సీఎస్ సోమేశ్ కుమార్

ప్రతి గ్రామంలో వన మహోత్సవం కింద మొక్కలు నాటాలి ఫ్రీడం కప్ క్రింద గ్రామ స్థాయి నుంచి క్రీడా పోటీల నిర్వహణ ప్రతి ఇంటి పై జాతీయ జెండా ఎగురవేయాలి *స్వతంత్ర భారత వజ్రోత్సవాల నిర్వహణ పై జిల్లా…

suryapet

బావిలో పడి మహిళా ఆత్మహత్య

నేరేడుచర్ల (జనంసాక్షి)న్యూస్. అనారోగ్య కారణాలతో మహిళ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన నేరేడుచర్ల పట్టణంలో చోటు చేసుకుంది.స్థానిక ఎస్సై నవీన్ కుమార్ తెలిపిన వివరాలు ప్రకారం నేరేడుచర్ల పట్టణానికి చెందిన అవిరెడ్డి నాగమ్మ (63) కొంతకాలంగా అనారోగ్యంతో…

జిల్లా వార్తలు

బామ్ సేఫ్ రాష్ట్ర మహాసభలు పోస్టర్ ఆవిష్కరణ:-

మిర్యాలగూడ. జనం సాక్షి బామ్ సేఫ్ రాష్ట్ర మహాసభల పోస్టర్ ను మంగళవారం మిర్యాలగూడ లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి వజ్రగిరి అంజయ్య మాట్లాడుతూ వరంగల్ జిల్లాలోని హన్మకొండలో జరగనున్న 9వ రాష్ట్ర మహాసభలను జయప్రదం…

జిల్లా వార్తలు

ప్రపంచ ఆదివాసీ దినోత్సవం

  మల్దకల్ ఆగస్టు 9 (జనంసాక్షి) జోగులంబ గద్వాల జిల్లా సేవాలాల్ సేన టీమ్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో మంగళవారం డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు.ప్రపంచ అదివాసి దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో…