సోమవారం నిర్వహించి ప్రజావాణి కార్యక్రమం రద్దు.
జిల్లా కలెక్టర్ నిఖిల. తాండూరు అగస్టు 7(జనంసాక్షి)సోమవారం నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నిఖిల ఒక ప్రకటనలో తెలిపారు. స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను జిల్లాలో ఈరోజు నుండి 15 రోజుల పాటు ఘనంగా…









