గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి.
కౌడిపల్లి(జనంసాక్షి). మండల పరిధిలోని కొత్తచెరువు తండాకు చెందిన రామావత్ కైలాష్ (30) బతుకుదెరువు కోసం ఐదు సంవత్సరాలుగా దుండిగల్ వద్ద బైక్ మెకానిక్ గా పని చేసుకుంటూ అక్కడే స్థిర నివాసం ఉంటున్నాడు.శనివారం రోజున కొత్తచెరువు తండాకు వస్తున్న…









