కలెక్టర్ చేతుల మీదుగా ప్రతిభ అవార్డు అందుకున్న అక్షయ
లింగంపేట్ 07 ఆగస్టు (జనంసాక్షి) లింగంపేట్ మండలంలోని శెట్పల్లి గ్రామానికి చెందిన గోనే అక్షయకు కామారెడ్డి జిల్లా కలెక్టర్ జిత్ ష్ వి పాటిల్ ప్రతిభ అవార్డు అందజేసారు.వ్యాసరచన పోటీలో జిల్లా స్థాయిలో ప్రథమస్థానంలో నిలిచిన గోనే అక్షయకు…










