Thursday, 5 November 2026

August 2022

జిల్లా వార్తలు

జయహో జయశంకర్ సార్ అంటూ ఘనంగా ప్రోపెసర్ జయశంకర్ జయంతి వేడుకలు

 బషీరాబాద్ ఆగస్టు 6,(జనం సాక్షి) బషీరాబాద్ మండల కేంద్రంలో శనివారం రోజున అంబేద్కర్ విగ్రహం దగ్గర ప్రోపెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా మండల జేఏసీ విద్యార్థి విభాగం లో అశ్వీని జూనియర్ కాలేజి ఆధ్వర్యంలో ప్రోపెసర్ జయశంకర్…

జిల్లా వార్తలు

త్వరలో కాలనీల ముంపు సమస్య శాశ్వత పరిష్కారం కానున్నదని

ఎల్బినగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి  ఎల్బీ నగర్( జనం సాక్షి  ) త్వరలో  కాలనీల ముంపు    సమస్య శాశ్వత పరిష్కారం కానున్నదని ఎల్బినగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి స్పష్టం చేశారు.  శనివారము నాడు హస్తినపురం…

జిల్లా వార్తలు

75వ స్వాతంత్ర్య వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలి : మంత్రి అల్లోల

 నిర్మల్ బ్యూరో, ఆగస్టు06,జనంసాక్షి,,,,   రాష్ట్ర జాతీయత ఉట్టిపడేలా జిల్లా వ్యాప్తంగా వజ్రోత్సవాలను  నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని    అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ   శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి   అధికారులకు సూచించారు.  శనివారం జిల్లా…

జిల్లా వార్తలు

మోడల్ స్కూల్, కేజీబీవీ సమస్యలు పరిష్కరించాలి.

– టిపిటిఎఫ్ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు జి తిరుపతి రెడ్డి. దుబ్బాక 06, ఆగష్టు ( జనం సాక్షి ) సిద్ధిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ దుబ్బాక మండల శాఖ అధ్యక్షులు బి…

జిల్లా వార్తలు

*తెలంగాణ పితామహుడు ఆచార్య కొత్తపల్లి జయశంకర్.*

ఆచార్య జయశంకర్ సార్ ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలి – ఎంపీపీ చింతా కవిత కోదాడ. ఆగస్టు6(జనం సాక్షి)  తెలంగాణ రాష్ట్ర సాధనకు పునాదులు వేసి తెలంగాణ ఉద్యమానికి దిశానిర్దేశం చేసిన ఘనుడు, మహనీయుడు ప్రొఫెసర్ కొత్తపల్లి…

జిల్లా వార్తలు

ప్రొఫెసర్ జయశంకర్ చూపిన బాటలో పయనించాలి,

 జిల్లా కలెక్టరేట్లో ఘనంగా నివాళులర్పించిన కలెక్టర్ హరీశ్, అధికారులు, మేడ్చల్(జనంసాక్షి):  తెలంగాణ సిద్ధాంతకర్త  ప్రొఫెసర్ జయశంకర్ చూపిన బాట అందరికీ ఆచరణీయమని ఆయన చూపిన బాటలో నడుచుకోవాలని మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్ అన్నారు. శనివారం…

suryapet

*స్వర్ణ భారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో నేత్రదానం*

నేత్రదానంతో మరొకరికి జీవితం. కోదాడ. ఆగస్టు,6(జనం సాక్షి) నేత్రదానం చేయడంతో మరొకరికి జీవితం ఇచ్చిన వారము అవుతామని స్వర్ణ భారతి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు గాదంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. శనివారం కోదాడ పట్టణంలోని హుజూర్నగర్ రోడ్డులో  పైడిమర్రి రామారావు…

జిల్లా వార్తలు

సమయాన్ని పాటించు ఏఎన్ఎం కవిత కు డిప్యూటీ డిఎంహెచ్ఓ వార్నింగ్

 బషీరాబాద్ ఆగస్టు 6,(జనం సాక్షి) బషీరాబాద్ మండల కేంద్రంలో ప్రైమరీ హెల్త్ సెంటర్ బషీరాబాద్ లో శుక్రవారం రాత్రి  సమయంలో వ్యక్తికి పాముకాటుకు గురి అయి ఆస్పత్రికి రావడంతో అక్కడ రాత్రిపూట వైద్య సిబ్బంది లేకపోవడం చాలా దారుణం…

జిల్లా వార్తలు

ప్రొఫెసర్ జయశంకర్ సేవలు మరవరానివి

 తూప్రాన్ జనం సాక్షి ఆగస్టు 6 :: తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్త తెలంగాణ ఉద్యమ రూపకర్త ప్రొఫెసర్ జయంతి తెలంగాణ రాష్ట్రానికి చేసిన సేవలు తెలంగాణ ప్రజలు మరిచిపోరని మెదక్ జిల్లా ఎంపీపీలపురం ఉపాధ్యక్షురాలు తూప్రాన్ ఎంపీపీ గడ్డి…

ఆదిలాబాద్

తెలంగాణ సిద్ధంగా కర్త జయంతి ఘనంగా జరిగింది.

నెరడిగొండ ఆగస్టు6(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర సిద్ధాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతినీ మండల ఎంపీపీ రాథోడ్ సజన్,తహశీల్దార్ పవన్ చంద్ర ఆధ్వర్యంలో రెవెన్యూ కార్యాలయం నందు శనివారం రోజున ఘనంగా నిర్వహించడం జరిగినది.నాల్గు కోట్ల తెలంగాణ రాష్ట్ర ప్రజల…