డాక్టరేట్ అవార్డు పొందిన తాటికొండ పట్టాభికి ఆత్మీయ సన్మానం
అల్వాల్ (జనంసాక్షి) సెప్టెంబర్ 20 అల్వాల్ సర్కిల్ ఓల్డ్ అల్వాల్ విబిఆర్ ఫంక్షన్ హాల్లో మంగళవారం అల్వాల్ సర్కిల్ కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త సామాజికవేత్త తాటికొండ పట్టాభికి ఏషియా వేదిక్ కల్చర్ రిసర్చ్ యూనివర్సిటీ వారి ద్వారా…









