Monday, 9 November 2026

September 2022

జిల్లా వార్తలు

చేప పిల్లలతో మాస్త్యకారులకు చేయూత . ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా.

 రాష్ట్ర ప్రభుత్వం మాస్త్యకారులకు చేయూతను అందిస్తుందని ఎంపిపి బాలేశ్వర్ గుప్తా అన్నారు. సోమవారం యాలాల మండల కేంద్రంలోని శివసాగర్ ప్రాజెక్టులో మస్తశాఖ ఆధ్వర్యంలో  2లక్షల 50వేల చేపపిల్లను సంఘ నాయకులతో కలిసి ప్రాజెక్టులో వదిలారు.ఈ సందర్భంగా ఎంపిపి మాట్లాడుతూ…

జిల్లా వార్తలు

సమాజంలో అత్యున్నత గౌరవం దక్కేది నాటికి… నేటికి… ఎప్పటికీ… ఉపాధ్యాయులకే

గరిడేపల్లి, సెప్టెంబర్ 19 (జనం సాక్షి): సమాజంలో అత్యున్నత గౌరవం దక్కేది నాటికి నేటికి ఎప్పటికీ  ఉపాధ్యాయులకే  అని గరిడేపల్లి మండల పరిషత్ అధ్యక్షురాలు పెండెం సుజాత  శ్రీనివాస్ అన్నారు. సోమవారం గరిడేపల్లి మండల పరిషత్ కార్యాలయంలో మండల…

కరీంనగర్

గోవిందరావుపేట మండలం పసర నాగారం గ్రామాని కి చెందిన రాసాని శ్యాం ప్రసాద్ కుCMRF చెక్కు పంపిణీ

ములుగు జిల్లా గోవిందరావుపేట సెప్టెంబర్ 19 (జనం సాక్షి) :- గోవిందరావుపేట మండలంలోని పసర నాగారం గ్రామానికి చెందిన బాధిత కుటుంబానికి సోమవారం సిఎం సహాయనిధి చెక్కును పంపిణీ చేసిన పసర గ్రామ కమిటీ అధ్యక్షులు మరియు గోవిందరావుపేట మండల…

జిల్లా వార్తలు

ఈ వ్యర్ధాలను తీసేయండి మహా ప్రభు

అల్వాల్ (జనంసాక్షి) సెప్టెంబర్ 19  సాయంత్రంఅయితేచాలుదోమలుచంపుతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అల్వాల్ సర్కిల్ మచ్చ బొల్లారం డివిజన్ పరిధిలోని స్రవంతి నగర్ సమీపంలో ఐస్ ఫ్యాక్టరీ వెళ్లే రోడ్డు పక్కన శానిటరీ వస్తువులను కుప్పలా వేశారని కాలనీవాసులు ఆరోపించారు. దీంతో…

జిల్లా వార్తలు

స్వచ్ఛత పై అవగాహనా ర్యాలీ

శ్రీరంగాపురం:సెప్టెంబర్ 19 (జనంసాక్షి): శ్రీరంగాపురం మండలం తాటిపాముల గ్రామంలో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 15 నుండి అక్టోబర్  02 వరకు నిర్వహించే స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు తాటిపాముల గ్రామ పంచాయతీ  పరిసర ప్రాంతాల్లో ఉన్న…

ఆదిలాబాద్

శానిటరీ సిబ్బందికి స్వీపర్ బిన్స్ను పంపిణీ చేస్తున్న నాచారం డివిజన్ కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్

నాచారం(జనంసాక్షి) : స్వచ్ఛతే లక్ష్యంగా రాంకీ సంస్థ ముం దుకు సాగుతుంది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలి టీలో భాగంగా సోమవారం నాచారం డివిజన్ వార్డు కార్యాలయంలో  కార్పొరేటర్ చేతుల మీదుగా శానిటేషన్ వర్కర్లకు స్వీపర్ బిన్స్ (డస్ట్ బిన్స్)…

జిల్లా వార్తలు

*57 వ రోజుకు చేరిన వీఆర్ఏల ధర్నా*

గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 19 (జనం సాక్షి);  డిమాండ్ల సాధనకై వీఆర్ఏల నిరసన దీక్షలు శనివారం తో 57 వ రోజుకు చేరాయి. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు. గత 57 రోజులుగా…

జిల్లా వార్తలు

అధికారులను అభినందించిన కలెక్టర్…

జనగామ కలెక్టరేట్ సెప్టెంబర్ 19(జనం సాక్షి):తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకలను విజయవంతంగా నిర్వహించిన అధికారులను జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య అభినందించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయ ప్రజావాణి కార్యక్రమంలో ఈ నెల 16,17,18 తేదీలలో మూడు రోజుల…

జిల్లా వార్తలు

తెలంగాణ వికలాంగుల వేదిక జిల్లా సహాయ కార్యదర్శి గా మల్కాపురం సంగమేశ్వర్

జహీరాబాద్ సెప్టెంబర్ 19 (జనంసాక్షి:) తెలంగాణ వికలాంగుల వేదిక జిల్లా సహాయ కార్యదర్శి గా ఝరాసంగం మండల పరిధిలోని ఈ దుల పల్లి గ్రామానికి చెందిన మల్కాపురం సంగమేశ్వర్ నియమిస్తున్నట్టు తెలంగాణ వికలాంగుల వేదిక వ్యవస్థాపకుడు మేకల సమ్మయ్య…

ఖమ్మం

సఖి భవన నిర్మాణానికి శంకస్థాపన చేసిన చీఫ్ విప్ గొంగళి సునీత

భువనగిరి, జనం సాక్షి భువనగిరి పట్టణం మాసుకుంటలో 48 లక్షలతో నిర్మించబోయే సఖి కేంద్ర భవన నిర్మాణ పనులకు ప్రభుత్వ విప్, ఆలేరు శాసన సభ్యులు శ్రీమతి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి,  భువనగిరి శాసన సభ్యులు పైళ్ల…