Sunday, 8 November 2026

September 2022

కామారెడ్డి

జాతీయ నులి పురుగుల దినోత్సవాన్ని విజయవంతం చేయాలి.

ఎమ్మెల్యే భాస్కర్ రావు. మిర్యాలగూడ. జనం సాక్షి ఈనెల 15న జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవాన్నివిజయవంతం చేయాలని, నులి పురుగుల నిర్మూలన కోసం ప్రతి ఒక్కరూ ఆల్బెండొజోల్ మాత్రలు వేసుకోవాలని ఎమ్మెల్యే  నల్లమోతు భాస్కర్ రావు  సూచించారు.…

ఖమ్మం

*ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మంచి నీటి శుద్ద జల కేంద్రం ప్రారంభోత్సవం*

రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతిమ మీ ముంగిట్లో ఆనే నినాదం తో  ప్రతిమ వైద్య విజ్ఞాన సంస్థ మరియు ప్రతిమ ఫౌండేషన్   మారు మూల గ్రామాలకు అక్కడి ప్రజల అవసరాలను గుర్తించి అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ క్రమం…

జిల్లా వార్తలు

జెఈఈ అడ్వాన్స్ లో సత్తాచాటిన జాధవ్ అక్షయ్ కుమార్.

నెరడిగొండసెప్టెంబర్14(జనంసాక్షి): ఐఐటీ జేఈఈ అడ్వాన్స్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన నెరడిగొండ మండలంలోని పెద్ద బుగ్గారాం గ్రామానికి చెందిన  జాధవ్ .ముకుంద్ రావు-అనసూయ దంపతుల కుమారుడు జాధవ్ అక్షయ్ కుమార్ ఇటీవల వెల్లడైన ఐఐటి జేఈఈ అడ్వాన్స్ ఫలితాల్లో…

జిల్లా వార్తలు

వజ్రోత్సవాలను విజయవంతం చెయ్యాలని టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు ఈదురు అయిలయ్య

 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ పెద్దవంగర సెప్టెంబర్ 14(జనం సాక్షి )16వ తారీకున పాలకుర్తిలో జరిగే తెలంగాణ రాష్ట్ర జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను విజయవంతం చేయాలని టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు ఈదురు ఐలయ్య తెలిపారు. బుధవారం…

కామారెడ్డి

*బిజెపి కోరుట్ల నియోజకవర్గ జాయింట్ కన్వీనర్ కు సన్మానం*

మెట్పల్లి టౌన్ , సెప్టెంబర్ 14 (జనం సాక్షి) మెట్ పల్లి పట్టణానికి చెందిన గుంటుక సదాశివ్ ఇటీవలే నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ జాయింట్ కన్వీనర్ గా నియామకమైన సందర్బంగా బీజేపీ కోరుట్ల నియోజకవర్గ బిజెపి యువ నాయకులు…

జిల్లా వార్తలు

అంగన్వాడి కేంద్రంలోని బాల బాలికలకు అన్నప్రాసన

వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 14(జనం సాక్షి)             ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 1వ తేదీ నుండి సెప్టెంబర్ 30వ తేదీ  వరకు ప్రతి అంగన్వాడి కేంద్రంలో పోషణ మాసం కార్యక్రమం జరుగుతుందని…

జిల్లా వార్తలు

నేడు మండల సర్వసభ సమావేశం

 మల్దకల్ సెప్టెంబర్ 14 (జనం సాక్షి) మల్దకల్ మండల పరిషత్ సర్వసభ సమావేశం గురువారం ఉదయం 11 గంటలకు గంటలకు మండల పరిషత్ కార్యాలయంలోని సమావేశం మందిరంలో నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో కృష్ణయ్య తెలిపారు. ఎంపీపీ వై రాజారెడ్డి అధ్యక్షతన…

జిల్లా వార్తలు

*జాతీయ భాష హింది దినోత్సవ వేడుకలు*

మెట్పల్లి టౌన్ , సెప్టెంబర్ 14 (జనం సాక్షి) జగిత్యాల జిల్లా మెట్పల్లి మున్సిపల్ పరిధిలోని యుపిఎస్ వెంకట్రావు పేట స్కూల్ లో జాతీయ భాష హింది దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగినవి ఈ సందర్బంగా హింది లో…

జిల్లా వార్తలు

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో హిందీ భాషా దినోత్సవ వేడుకలు

మక్తల్ సెప్టెంబర్ 14 (జనంసాక్షి) లయన్స్ క్లబ్ మఖ్తల్ భీమా ఆధ్వర్యంలో హిందీ భాషా దినోత్సవం సందర్భంగా ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ అంబాదాసు అధ్యక్షతన లైన్స్ భవనంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు జాతీయ భాష…

జిల్లా వార్తలు

విద్యాహక్కు చట్టం అమలు చేయడంలో అధికార యంత్రాంగం విఫలం తెలంగాణ విద్యావంతుల వేదిక ఉమ్మడి జిల్లా సమన్వయకర్త బిజ్వార్ మహేష్ గౌడ్

మక్తల్ సెప్టెంబర్ 14 (జనంసాక్షి) కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విద్యా హక్కు చట్టం రాష్ట్రంలో పటిష్టంగా అమలు చేయడంలో ప్రభుత్వ అధికార యంత్రంగా విఫలమైందని తెలంగాణ విద్యావంతుల వేదిక ఉమ్మడి పాలమూరు జిల్లా సమన్వయకర్త బిజ్వార్ మహేష్…