దళిత ఎమ్మెల్యే పై గిరిజనుల దాడి సరి కాదు.
ఎస్సి సెల్ మండల ఉపాధ్యక్షుడు కాలూరి మల్లేష్. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్30(జనంసాక్షి): విద్యుత్ షాక్ తో గిరిజన వ్యక్తి మృతి చెందాడని దాంతో స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజు వద్దకు వెళ్తే కించపరిచి మాట్లాడారని గుంపన్ పల్లి…










