Monday, 2 November 2026

September 2022

జిల్లా వార్తలు

మితిమీరిన వేగాలతో వాహనాలు నడిపి ప్రమాదాలకు గురై మీ పై ఆధారపడిన కుటుంబాలను అనథలుగా చేసుకోవద్దు

-డి.ఎస్పీ ఎన్.సి.హెచ్ రంగ స్వామి. గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 30 (జనం సాక్షి); ట్రాఫిక్ నియమాలు పాటించకుండా,అజాగ్రతతో వాహనాలు నడిపి వాహన దారులు ప్రమాదాలకు గురికావొద్దని తద్వారా తమ పై ఆధారపడిన కుటుంబాలను అనాథలుగా మార్చొద్దని, మద్యమం మత్తులో…

ఆదిలాబాద్

సీనియర్ సభ్యులు ముత్యం యాకయ్యని సన్మానించిన జై కిసాన్ రైతు మిత్ర సంఘం నాయకులు

జనం సాక్షి, చెన్నరావు పేట మండలంలోని అక్కలచెడ గ్రామ జై కిసాన్ రైతు మిత్ర సంఘానికి చెందిన సీనియర్ సభ్యులు ముత్యం యాకయ్యని సంఘం సభ్యులు శుక్రవారం సన్మానించారు.ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో సంఘం అధ్యక్షుడు కోరే రమేశ్…

కరీంనగర్

*ఎంపీ అరవింద్ ముఖ్య సమావేశానికి హాజరైన కోరుట్ల నియోజకవర్గ నాయకులు*

శుక్రవారం ఆర్మూరు పట్టణం లోని క్యాంప్ కార్యాలయంలో నిజామాబాద్ ఎంపి అరవింద్ ధర్మపురి అరవింద్ ను మర్యాదపూర్వకంగా కలిసి బిజెపి కోరుట్ల నియోజకవర్గ నాయకురాలు మాజీ జెడ్పీటీసీ జె.యన్ సునీత వెంకట్ , వారితో నిజామాబాద్ పార్లమెంట్ జాయింట్…

కరీంనగర్

సర్పంచ్ దార్ల రామ్మూర్తి ఆధ్వర్యంలో బతుకమ్మ చీరల పంపిణీ…

కేసముద్రం సెప్టెంబర్ 30 జనం సాక్షి /ఇనుగుర్తి మండల కేంద్రంలో స్థానిక జిల్లా ప్రజా పరిషత్ సెకండరీ పాఠశాలలో సర్పంచ్ దార్ల రామ్మూర్తి ఆధ్వర్యంలో బతుకమ్మ చీరల పంపిణీ ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..పండగ సందర్భాన్ని పురస్కరించుకొని…

ఆదిలాబాద్

ఐదు మాసాల్లో 102 శాతం బొగ్గు ఉత్పత్తి

పినపాక నియోజకవర్గం సెప్టెంబర్ 30 (జనం సాక్షి):మణుగూరు జిఎం కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏరియా ప్రధాన అధికారి జి వెంకటేశ్వర రెడ్డి పాల్గొని మాట్లాడుతూ సెప్టెంబర్ నెలలో తరచుగా వర్షాల వల్ల…

జిల్లా వార్తలు

కడుపునొప్పి తాళలేక పురుగుమందు సేవించి యువకుడు ఆత్మహత్య

టేకులపల్లి, సెప్టెంబర్ 30 (జనం సాక్షి): కడుపునొప్పి తాళలేక పురుగుమందు సేవించి ఆత్మహత్యకు పాల్పడిన ఓ యువకుడు కొత్తగూడెం వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన గురువారం అర్ధరాత్రి జరిగింది. టేకులపల్లి మండలంలోని తావూరియ తండ గ్రామానికి…

జిల్లా వార్తలు

మునగాలలో ఘనంగా కనకదుర్గమ్మ పండుగ

మునగాల, సెప్టెంబర్30(జనంసాక్షి): మునగాల మండల కేంద్రంలో కనకదుర్గమ్మ పండుగ శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. భక్తులు గురువారం సాయంత్రం నాలుగు గంటల నుండి ప్రభ బండ్లు సిద్ధం చేసుకుని దుర్గామాత ఊరేగింపు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన దుర్గామాత…

suryapet

కొండమల్లేపల్లి పట్టణంలో శ్రీ క్రాంతి జూనియర్ కళాశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

      కొండమల్లేపల్లి సెప్టెంబర్ 30 :(జనం సాక్షి ): కొండమల్లేపల్లి పట్టణంలో స్థానిక శ్రీ క్రాంతి జూనియర్ కళాశాల ప్రకర్ష ఒకేషనల్ జూనియర్ కళాశాలలో శుక్రవారం నాడు బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా…

జిల్లా వార్తలు

భవన నిర్మాణ కార్మికులకు ఉచిత శిక్షణ తరగతులు…

ప్రారంభించిన జడ్పీ వైస్ చైర్మన్ గరబోయిన భాగ్యలక్మి…   బచ్చన్నపేట సెప్టెంబర్ 30 (జనంసాక్షి ) జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం గోపాల్ నగర్ గ్రామంలో స్కూలు వద్ద భవన నిర్మాణ కార్మికులకు 15 రోజుల ఉచిత శిక్షణ…

కరీంనగర్

దుర్గామాత దయతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి

– మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే – ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి హుజూర్ నగర్ సెప్టెంబర్ 30 (జనం సాక్షి): దుర్గామాత దయతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని హుజూర్ నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి అన్నారు. శుక్రవారం…