Tuesday, 3 November 2026

September 2022

జిల్లా వార్తలు

చెత్తరహిత పట్టణంగా అలంపూర్ మున్సిపాలిటీకి కేంద్ర ప్రభుత్వ అవార్డు

అలంపూర్ జనంసాక్షి (సెప్టెంబర్ 30)తెలంగాణ పట్టణ ప్రగతి ఫలితానిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలోని అలంపూర్ మున్సిపాలిటీ తోపాటు మరో రెండు పట్టణాలకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన చెత్తరహిత పట్టణాలుగా అవార్డులు దక్కాయి. ఇండియన్ స్వచ్ఛత లీగ్ ఐఎస్ ఎల్ పోటీల్లో…

జిల్లా వార్తలు

షేర్ పల్లి గ్రామంలో బతుకమ్మ ఆడిన మహిళలు

ఇటిక్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 30 దసరా నవరాత్రి ఉత్సవాలలో పురస్కరించుకొని ఉండవెల్లి మండల పరిధిలోని షేర్ పల్లి గ్రామంలో శుక్రవారం శివపుత్ర యూత్ ఆధ్వర్యంలో వివిధ రకాల పూలతో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో…

ఆదిలాబాద్

*ఘనంగా అమ్మవారికి శర్కరాభిషేకం*

మెట్ పల్లి టౌన్ ,సెప్టెంబర్30: జనంసాక్షి మెట్పల్లి పట్టణంలోని వాసవి కన్యాక పరమేశ్వరి ఆలయంలో ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు శుక్రవారం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పూజలో భాగంగా పూజా కార్యక్రమాలు భాస్కర శర్మ, బాలకృష్ణ శర్మ,…

జిల్లా వార్తలు

ఆశ్వీరదించండి…వైఎస్‌ఆర్‌ సంక్షేమాన్ని చేసి చూపిస్తా

–అర్హులందరికి రూ.3 వేల పెన్షన్‌ను అందిస్తా… –వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల… జనం సాక్షి, జోగిపేట-ఆందోల్: మీకు సేవా చేయాలన్న తపనతోనే పాదయాత్రను ప్రారంభించా…మీరు అశ్వీరదించండి…వైస్‌ఆర్‌ సంక్షేమాన్ని చేసి చూపిస్తా…వైఎస్‌ఆర్‌ బిడ్డగా మాటిస్తున్నా…అంటూ వైఎస్‌ఆర్‌ టీపీ అధ్యక్షురాలు వైఎస్‌.షర్మిల ప్రజలనుద్దేశించి…

జిల్లా వార్తలు

ఏకశిలా జూనియర్ కళాశాలలో బతుకమ్మ సంబరాలు

  వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 30(జనం సాక్షి)   వరంగల్ నగరంలోని ఏకశిలా జూనియర్ కళాశాలలో జరిగిన బతుకమ్మ సంబరాల్లో తెలంగాణ ఆడపడుచుల విశిష్ట పండుగ అయిన బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం విద్యార్థినిలు రకరకాల పూలతో…

జిల్లా వార్తలు

మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించిన జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత.

బూర్గంపహాడ్ సెప్టెంబర్30 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలం జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత మండల పరిధిలోని కృష్ణసాగర్ గ్రామ ఎస్టి కాలనీకి చెందిన కారం రామారావు సతీమణి యశోద రోడ్డు ప్రమాదంలో మరణించడంతో వారి నివాసానికి వెళ్లి…

కామారెడ్డి

టి ఆర్ ఎస్ ను గద్దె దింపుతేనె అసలైన తెలంగాణ విమోచనం…

బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రచనా రెడ్డి… బతుకమ్మ సంబరాల్లో  పాల్గొన్న  రచన రెడ్డి తో రాష్ట్ర నాయకులు బేన్ల పోచన్న బత్తిని దేవేందర్ ఎల్లారెడ్డి: 30 సెప్టెంబర్  జనం సాక్షి ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో గురువారం రాత్రి…

ఖమ్మం

లబ్ధిదారులకు కొత్త పెన్షన్ కార్డుల పంపిణీ

    జైనథ్ జనం సాక్షి సెప్టెంబర్ 30 జైనథ్ మండల కేంద్రంలో పీ ప్పర్ వాడ గ్రామపంచాయతీలో శ్రీరామ మందిర ఫంక్షన్ హాల్లో నిర్వహించిన లబ్ధిదారుల పెన్షన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు జైనథ్ మండలంలో వివిధ…

జిల్లా వార్తలు

*ఘనంగా అమ్మవారికి శర్కరాభిషేకం*

మెట్ పల్లి టౌన్ ,సెప్టెంబర్30: జనంసాక్షి మెట్పల్లి పట్టణంలోని వాసవి కన్యాక పరమేశ్వరి ఆలయంలో ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు శుక్రవారం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పూజలో భాగంగా పూజా కార్యక్రమాలు భాస్కర శర్మ, బాలకృష్ణ శర్మ,…

జిల్లా వార్తలు

కుల మత వర్గ బేధాలు లేకుండా అందరికీ సమాన అవకాశాలు

– ఎంపీపీ గూడెపు శ్రీనివాస్ హుజూర్ నగర్ సెప్టెంబర్ 30( జనంసాక్షి): భారత రాజ్యాంగం ప్రకారం సమాజంలో కుల, మత, వర్గ బేధాలు లేకుండా అందరికీ సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎంపీపీ గూడెపు శ్రీనివాస్ అన్నారు.…