Sunday, 8 November 2026

October 2022

జిల్లా వార్తలు

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పిఆర్టియు టిఎస్ అభ్యర్థి గుర్రం చెన్నకేశవరెడ్డిని గెలిపించండి

 వనపర్తి జిల్లా శాఖ అధ్యక్షులు సూగూరు వరప్రసాద్ రావు పానుగల్ అక్టోబర్14, జనంసాక్షి  మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో పిఆర్టియు టిఎస్ రాష్ట్ర శాఖ బలపరిచిన ఏమ్మెల్సీ అభ్యర్థి గుర్రం చెన్నకేశవ రెడ్డిని గెలిపించాలని…

కామారెడ్డి

వినియోగదారుల చట్టాలపై అవగాహన సదస్సు…

కరపత్రాల ఆవిష్కరణ చేసిన మంగళ పెళ్లి హుస్సేన్,బట్టు శ్రీనివాస్ కేసముద్రం అక్టోబర్ 14 జనం సాక్షి / కేసముద్రం మండలం అంబేద్కర్ సెంటర్లో జాతీయ మానవ హక్కుల న్యాయ సేవా సంఘం కేసముద్రం మండలం కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన…

జిల్లా వార్తలు

ఘనంగా మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు “మిలాద్-ఉన్-నబీ”

హుస్నాబాద్  14 అక్టోబర్ జనంసాక్షి   మహ్మద్ ప్రవక్త జన్మదినం మిలాద్-ఉన్-నబీ సందర్భంగా,అనంత కరుణామయుడైన అల్లాహ్… సర్వమానవాళి శ్రేయస్సు, శాంతిని నెలకొల్పడం కోసం ఆఖరి ప్రవక్తగా మహమ్మద్‌ను ఎన్నకున్నట్టు అంతిమ దైవ గ్రంథం పవిత్ర ఖురాన్‌ షరీఫ్‌‌లో చెప్పబడింది.…

జిల్లా వార్తలు

*ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పిఆర్టియు టిఎస్ అభ్యర్థి గుర్రం చెన్నకేశవరెడ్డి గారిని గెలిపించండి.*

శ్రీరంగాపురం: అక్టోబర్ 14 (జనంసాక్షి): శ్రీరంగాపురం మండలంలో  ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు వేసేందుకు అర్హత కలిగిన ఉపాధ్యాయులందరికీ పి ఆర్ టి యు టి యస్ శ్రీరంగాపురం మండల శాఖ ఆధ్వర్యంలో ఎమ్ ఎల్ సి ఓటు…

Cinema

‘రుద్రనేత్రి’ సినిమా రివ్యూ… వినోదాత్మకంగా సాగే సందేశాత్మక చిత్రం

  చిత్రం : రుద్రనేత్రి విడుదల తేది : అక్టోబర్ 14, 2022. నటీనటులు: మేఘన చౌదరి, పోసాని కృష్ణ మురళి, జయవాణి, జాబర్దస్త్ అప్పారావు, కుమార్ వర్మ, వృశాలి, ఆరోహి గోసవి, శ్యాం, లింగ గుగులోతు నిర్మాత:…

కామారెడ్డి

గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలు శాంతియుతంగా, పారదర్శకంగా నిర్వహించాలి

–జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్. సంగారెడ్డి ప్రతినిధి అక్టోబర్ 14:(జనం సాక్షి):   జిల్లాలో ఈ నెల 16న నిర్వహించనున్న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలు  శాంతియుతంగా, పారదర్శకంగా నిర్వహించాలని, అందుకు ఆయా అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్…

జిల్లా వార్తలు

రైతు శ్రేయస్సు కొరకే టిఆర్ఎస్ కృషి..

రైతు కుటుంబాలకు రైతు బీమా ప్రొసీడింగ్ కాపీ అందజేత.. సిద్దిపేట అర్బన్, అక్టోబర్ 14( జనం సాక్షి): రైతు శ్రేయస్సు కొరకు దూరదృష్టితో రైతు బీమా పథకం ఏర్పాటు చేయడం జరిగిందని రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు …

జిల్లా వార్తలు

కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే అరూరి రమేష్

హన్మకొండ బ్యూరో 14 అక్టోబర్ జనంసాక్షి కాజీపేట మండలానికి చెందిన 59మంది కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు  59లక్షల 06వేల 844రూపాయల విలువగల చెక్కులను మడికొండ పద్మశాలి భవన్ లో తెరాస వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్ధన్నపేట…

జిల్లా వార్తలు

కొండమల్లేపల్లి మండల కేంద్రంలో అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాలని వినతి

కొండమల్లేపల్లి అక్టోబర్ 14 జనం సాక్షి : కొండమల్లేపల్లి మండల కేంద్రం పరిధిలోని కోల్ ముంతల్ పహాడ్ గ్రామపంచాయతీ పరిధి బాపూజీ నగర్ వాటర్ పంప్ హౌస్ వద్ద సర్వేనెంబర్ 202 లో గుర్తు తెలియని వ్యక్తులు ఆరు…

జిల్లా వార్తలు

టిఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించడం ఖాయం

మునుగోడు అక్టోబర్14(జనంసాక్షి): రాష్ట్రరవాణాశాఖ మంత్రి పువ్వడా అజయ్ కుమార్ ఆదేశాల మేరకు మండలంలోని కొరటికల్ గ్రామములో గడప గడప కు ప్రచారం నిర్వహిస్తూ మునుగోడు ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి భారీ మెజారిటీతో విజయం…