గురుకుల పాఠశాలను ప్రారంభించిన ఎమ్మెల్యే
మక్తల్ అక్టోబర్ 14 (జనంసాక్షి) పేద విద్యార్థులకు ఉన్నత చదువులు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్నారు. మక్తల్ పట్టణంలోని అంబేద్కర్ నగర్ లో నూతనంగా మంజూరైన మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ గురుకుల…










