గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి : టిఎస్ పిఎస్ సి చైర్మన్ డాక్టర్ బి.జనార్దన్ రెడ్డి
జిల్లాలో పకడ్బందీగా గ్రూప్ -1 ప్రిలిమ్స్ నిర్వహిస్తాం : జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ): ఈ నెల 16న జరిగే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష సజావుగా, ప్రశాంతంగా జరిగేలా పకడ్బందీగా…










