ప్రమాదపు శాత్తు విద్యుత్ ఘాతంతో ప్రైవేటు ఎలక్ట్రిషన్ మృతి
టేకులపల్లి, అక్టోబర్ 12( జనం సాక్షి): ప్రమాదపు శాత్తు విద్యుత్ పోల్ పైనే ప్రైవేటు ఎలక్ట్రిషన్ లైను రిపేరు చేస్తున్న క్రమంలో విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందిన సంఘటన టేకులపల్లి మండలంలోని శంభునిగూడెం గ్రామపంచాయతీ ఒడ్డుగూడెం గుంపు…










