ఆర్అండ్బి రోడ్డు నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలి
వ్యవసాయ కార్మిక సంఘం అఖిలభారత కౌన్సిల్ సభ్యులు ములకలపల్లి రాములు డిమాండ్ మునగాల, అక్టోబర్ 9(జనంసాక్షి): మునగాల మండల కేంద్రం నుండి కొక్కిరేణి మీదుగా గరిడేపల్లి మండలం కీతవారిగూడెం వరకు 20 కిలోమీటర్ల వరకు ఆర్ అండ్ బి…










