Friday, 6 November 2026

October 2022

ఖమ్మం

ఘనంగా మిలాద్-ఉన్-నబీ జల్సా వేడుకలు

కోటగిరి అక్టోబర్ 9 జనం సాక్షి:-మహమ్మద్ ప్రవక్త జయంతి సందర్భంగా కోటగిరి మండలంలోని జల్లాపల్లి ఫారంలో మిలాద్-ఉన్-నబీ జల్సా వేడుకలు ఘనంగా జరిగాయి.శనివారం రోజు రాత్రి గ్రామ మత పెద్దలు,ప్రజల అధ్వర్యంలో మహమ్మద్ ప్రవక్త జల్సా వేడుకలు కన్నుల…

జిల్లా వార్తలు

సమాజంలో మహిళలకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించాలి

అఖిల భారత మహిళ సంఘం (ఐద్వా) సదస్సులో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి పానుగల్ అక్టోబర్ 09, జనంసాక్షి    కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల అభ్యున్నతి పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నాయని సమాజంలో సగభాగం ఉన్న మహిళలకు…

జిల్లా వార్తలు

ఘనంగా మిలాద్‌-ఉన్‌-నబీ వేడుకలు

డోర్నకల్ అక్టోబర్ 9 జనం సాక్షి మహ్మద్‌ ప్రవక్త జన్మదినం సందర్భంగా ఆదివారం మిలాద్‌-ఉన్‌-నబీ వేడుకలు పట్టణ ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఉస్మానియా మజీద్ ను విద్యుత్‌ దీపాలతో అందంగా అలంకరించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.పట్టణ…

జిల్లా వార్తలు

హరితధీర పురస్కారాన్ని అందుకున్న ట్రిబుల్ఎస్ ఫౌండర్ జిఎంకె

ఎల్బీ నగర్ (జనం సాక్షి  )  పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా నిరంతరం కృషిచేస్తున్న సమత సేవా సొసైటి ఫౌండర్ చైర్మన్ గోనెమోని  మంజుకుమార్ సేవలకు గుర్తింపుగా ఎకే తెలుగుమీడియా (ముంబై) వారు అందజేసిన హరితధీర పురస్కారాన్ని ఎమ్మెల్సీ బొగ్గారపు…

జిల్లా వార్తలు

వాల్మీకి జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ముద్దగౌని లక్ష్మీప్రసన్న రామ్మోహన్ గౌడ్

 ఎల్బీ నగర్( జనం సాక్షి )  ఎల్బీనగర్ నియోజకవర్గం లింగోజిగూడ డివిజన్ వాల్మీకి నగర్ కాలనీ లో ఈరోజు రామాయణ మహాకావ్యం రచయిత వాల్మీకి మహర్షి జయంతి ఉత్సవాలు మేతర్ సమాజ్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలకు బి.యన్.రెడ్డి…

జిల్లా వార్తలు

దేశ వికాసం కోసమే కేసిఆర్ బిఆర్ఎస్ ఏర్పాటు

భాజపా పాలనలో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ   నియంత్రణలోకి రాని ధరలు.. రోజురోజుకు రూపాయి పతనం   మోడీ పాలనలో అష్టకష్టాలు పడుతున్న ప్రజలు   జిల్లా పరిషత్ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిని   భూపాలపల్లి బ్యూరో, అక్టోబర్…

జిల్లా వార్తలు

స్నేహమంటే ఇదేరా..

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం బచ్చన్నపేట అక్టోబర్ 9 (జనం సాక్షి) 1999_2000 సంవత్సరంలో బచ్చన్నపేట మండల కేంద్రంలోని జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదివిన విద్యార్థిని విద్యార్థులు స్థానిక శ్రీనివాస ఫంక్షన్ హాల్…

suryapet

*ప్రేమించిన వ్యక్తి మోసం చేశాడని పారామెడికల్ విద్యార్థిని పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నం

ప్రేమిస్తే ప్రాణాలు పోతున్నాయి *ప్రేమించిన వ్యక్తి మోసం చేశాడని పారామెడికల్ విద్యార్థిని పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నం – ప్రాణాపాయ స్థితిలో బాలిక వికారాబాద్ జిల్లా స్టేషన్ ధారూర్ కు చెందిన సరోజ ప్రేమించిన వ్యక్తి మోసం…

జిల్లా వార్తలు

తెరాస కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన సర్పంచ్ ఉప్పలయ్య

ఆత్మకూర్(ఎం) అక్టోబర్ 9 (జనంసాక్షి) కూరేళ్ల గ్రామంలో టిఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు ఎరుకల స్వామి తండ్రి ఎరుకల నర్సయ్య అనారోగ్యం కారణంగా మృతి చెందారు తెరాస మండల మాజీ అధ్యక్షులు గ్రామ సర్పంచ్ భాషబోయిన ఉప్పలయ్య యాదవ్ వారి…

జిల్లా వార్తలు

పోడు భూముల సర్వే ప్రక్రియ ముగియగానే తక్షణమే పట్టాలు అందించాలి

సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు రామచందర్ టేకులపల్లి, అక్టోబర్ 9( జనం సాక్షి ): రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 140 జారీ చేయడంతో ఏడాది క్రితం దరఖాస్తులు సేకరించిన అధికారులు గత రెండు రోజుల నుండి మండలంలోని…