Friday, 6 November 2026

October 2022

జిల్లా వార్తలు

డిమాండ్లు నెరవేర్చేవరకు ఉద్యమాన్ని విరమించేది లేదు..

77వ రోజు నిరవదిక సమ్మెలో వీఆర్ఏల వంట వార్పు. – మండల వీఆర్ఏ జేఏసీ చైర్మన్ సత్తయ్య. ఊరుకొండ, అక్టోబర్ 9 (జనంసాక్షి): ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగంగా ఇచ్చిన హామీలను.. వీఆర్ఏల న్యాయబద్ధమైన డిమాండ్లను నెరవేర్చేవరకు ఉద్యమాన్ని విరమించేది…

జిల్లా వార్తలు

ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి..

ఊరుకొండ, అక్టోబర్ 9 (జనంసాక్షి): రామాయణాన్ని మధుర కావ్యంగా మలిచి.. మానవజాతికి సన్మార్గాన్ని నిర్దేశించిన గొప్ప మహానుభావుడు వాల్మీకి మహర్షి అని మండలంలోని వివిధ పార్టీల నాయకులు, వాల్మీకి సంఘం నాయకులు కొనియాడారు. ఆదివారం ఊరుకొండ మండల కేంద్రంలోని…

జిల్లా వార్తలు

ఘనంగా కొమురo భీమ్ 82 వ వర్ధంతి

అక్టోబర్ 9,సారంగాపూర్ ,జనం సాక్షి…, వీర విప్లవ యోధుడు ఆదివాసీ ఆరాధ్య దైవం ‘ కుమరం భీం’ గారి 82 వ వర్ధంతి సందర్భంగా అక్టోబర్ 9న మలక్ చించోలి గ్రామంలో వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఇందులో’…

జిల్లా వార్తలు

భారతి పాండు ప్రొఫెషనల్ వెల్ నేస్ సెంటర్ ప్రారంభోత్సవం

 ఎల్బీ నగర్( జనం సాక్షి  ) నంది హిల్స్ బస్ స్టాప్ దగ్గర గల భారతి పాండు ప్రొఫెషనల్ వెల్ నెస్ సెంటర్  ను ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రంగారెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షులు బొక్క నరసింహ రెడ్డి…

జిల్లా వార్తలు

జిల్లా ప్రజలకు మిలాద్ -ఉన్-నబి పండగ,వాల్మీకి మహర్షి జయంతి శుభాకాంక్షలు

జిల్లా ఎస్పీ జె.రంజన్ రతన్ కుమార్. గద్వాల నడిగడ్డ,అక్టోబర్ 9 (జనం సాక్షి); ఈ రోజు ఎంతో భక్తి భావం తో జరుపుకుంటున్న మిలాద్- ఉన్- నబి పండగ, ఆదికవి వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా జోగులాంబ గద్వాల…

జిల్లా వార్తలు

ఒకే తల రెండు దేహాలు

డోర్నకల్ అక్టోబర్ 9 జనం సాక్షి మహబూబాబాద్ జిల్లా ఓ పట్టణంలో వింత గొర్రె పిల్ల జన్మించిన కొద్దిసేపటికి మరణించింది.ఈ ఘటన డోర్నకల్ పట్టణంలోని యాదవ్ నగర్ లో చోటు చేసుకుంది.కేశబోయిన లింగస్వామి అనే రైతుకు చెందిన గొర్రె…

జిల్లా వార్తలు

రంగసాయిపేటలో స్నేహ పూర్వక షటిల్ టోర్నమెంట్

వరంగల్ ఈస్ట్, అక్టోబర్ 09(జనం సాక్షి)   రంగశాయిపేట వాగ్భట యోగా సంఘం మన ముచ్చట్లు గ్రూప్, లయన్స్ క్లబ్ ఆఫ్ వరంగల్ వారియర్స్ సంయుక్తంగా రంగశాయిపేట ప్రభుత్వ పాఠశాల క్రీడా మైదానంలో   ఆదివారం స్నేహపూర్వక షటిల్ టోర్నమెంట్ను…

జిల్లా వార్తలు

అసెంబ్లీ ఇంచార్జ్ అడ్వొకేట్ కొయ్యల శ్రీనివాసులు ఆధ్వర్యంలో మునుగోడు బయల్దేరిన బీఎస్పీ శ్రేణులు.

  అచ్చంపేట ఆర్సీ, అక్టోబర్ 09(,జనం సాక్షి న్యూస్ ) : నియోజకవర్గ పరిధిలోని బీఎస్పీ నాయకులు మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం కోసం అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి అడ్వొకేట్ కొయ్యల శ్రీనివాసులు బయలుదేరారు. బహుజన సమాజ్…

జిల్లా వార్తలు

కోయగూడెం ఉపరితల గనిని పరిశీలించిన డైరెక్టర్ ఆపరేషన్ చంద్రశేఖర్

టేకులపల్లి, అక్టోబర్ 9( జనం సాక్షి ): సింగరేణి సంస్థ డైరెక్టర్ (ఆపరేషన్, పా) ఎస్ చంద్రశేఖర్ ఆదివారం కోయగూడెం ఉపరితల గనిని సందర్శించి జరుగుతున్న పనులను పరిశీలించారు. కోల్ బెంజ్ తనిఖీ చేస్తూ రోజువారి బొగ్గు ఉత్పత్తి,…

జిల్లా వార్తలు

శాంతినగర్ లో 2004-05 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం

గద్వాల నడిగడ్డ, అక్టోబర్ 9 (జనం సాక్షి); జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మునిసిపాలిటీ లోని శాంతినగర్ లో ని జిల్లా పరిషత్ ఉన్నత ఉన్నత పాఠశాలలో యస్ యస్ సి 2004-05 బ్యాచ్ వారు 17 సంవత్సరాల…