టేకులపల్లి మండలంలో పోడు భూముల సర్వే పరిశీలన
టేకులపల్లి, అక్టోబర్ 8( జనం సాక్షి): పోడు భూములపై గత కొంతకాలంగా ఆదివాసి గిరిజనులు వారికి మద్దతుగా ఆదివాసి ,గిరిజన సంఘాలతో పాటు సిపిఐ( ఎంఎల్) న్యూ డెమోక్రసీ పార్టీ ,సిపిఐ, సిపిఎం పార్టీలు నిర్విరామంగా పోరాటాలు చేస్తున్న…








