Monday, 2 November 2026

October 2022

Featured News

రాయికోడ్ మండల తహశీల్దార్ గా బి.ప్రభులు

రాయికోడ్ అక్టోబర్ 31 జనం సాక్షి రాయికోడ్ మండల తహశీల్దార్ గా బి.ప్రభులు సోమవారం బాధ్యతలను స్వీకరించారు,ప్రభులు గతంలో వట్ పల్లి మండల తహసీల్దార్ గా బాధ్యతలను నిర్వహించి బదిలీపై రాయికోడ్ మండలానికి రావడం జరిగింది,ఇంచార్జ్ తహసీల్దార్ గా…

Featured News

అంబేద్కర్ భవనాలకు నిధులు ఇవ్వండి.

కలెక్టర్ కు వినతి కరీంనగర్ టౌన్ అక్టోబర్ 31(జనం సాక్షి) అసంపూర్తిగా వున్న అంబేద్కర్ కమ్యూనిటీ భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని. 101 యూనిట్ లోపు దళితుల గృహాలకు ఉచిత విద్యుత్తు అమలు చేయాలని కోరుతూ జిల్లా…

Featured News

17వ బెటాలియన్ లో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు.

సిరిసిల్ల. అక్టోబర్ 31. (జనం సాక్షి). భారత మాజీ ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలను సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 17 వ బెటాలియన్లు సోమవారం నిర్వహించారు. పటేల్ చిత్రపటానికి కమాండెంట్ సుబ్రమణ్యం పూలమాలలు వేసి…

Featured News

భారత మాజీ ప్రధాని, భారతరత్న స్వర్గీయ శ్రీమతి ఇందిరా గాంధీజీ సేవలు మరువలేనివి టిపిసిసి కార్యవర్గ సభ్యులు కేతావత్ బిల్యా నాయక్

కొండమల్లేపల్లి అక్టోబర్ 31 జనం సాక్షి న్యూస్ : భారత తొలి ఏకైక మహిళా ప్రధాని స్వర్గీయ ఇందిరా గాంధీజీ సేవలు మరువలేనివి అని స్వర్గీయ ఇందిరా గాంధీజీ వర్ధంతి సందర్భంగా టిపిసిసి కార్యవర్గ సభ్యులు కేతావత్ బిల్యా…

Featured News

ధాన్యం కొనుగోలు వెంటనే ప్రారంభించాలి

సిపిఎం జిల్లా కార్యదర్శి వాసుదేవరెడ్డి కరీంనగర్ టౌన్ అక్టోబర్ 31(జనం సాక్షి) జిల్లాలో వరి కోతలు మొదలై 20 రోజులు కావస్తున్నా ధాన్యం కొనుగోలు సెంటర్లు ప్రారంభించకపోవడంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వెనువెంటనే యుద్ధ ప్రాతిపదికన ధాన్యం…

Featured News

ప్రైవేటు సెక్యూరిటి గార్డుల వాచ్ మెన్ ,స్వీపర్, ఆఫీస్ బాయ్ ల సమస్యలు పరిష్కరించాలని లేబర్ ఆఫీసు ముందు ధర్న

కరీంనగర్ టౌన్ అక్టోబర్ 31(జనం సాక్షి):- సెక్యూరిటీ గార్డుల సమస్య పరిష్కరించాలని ఆల్ ఇండియా డిమాండ్స్ డే ను పురస్కరించుకొని, స్థానిక మంకమ్మ తోట లేబర్ ఆఫీస్ ముందు ధర్నా చేశారు. అనంతరం అసిస్టెంట్ లేబర్ కమిషనర్ M.కోటేశ్వర్…

Featured News

బండి సంజయ్ వ్యాఖ్యలను ఖండిస్తూ టీఎన్జీవోస్ నిరసన

వరంగల్ ఈస్ట్, అక్టోబర్ 31(జనం సాక్షి)   బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఉద్యోగ సంఘాల మీద చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ టీఎన్జీవోస్ కేంద్ర సంఘం పిలుపుమేరకు సోమవారం వరంగల్ జిల్లా టిఎన్జీవోస్ ఆధ్వర్యంలో ఎంజీఎం…

Featured News

భారత రత్న గ్రహీత ఇందిరా గాంధీ కి ఘన నివాళులు

దేవరుప్పుల, అక్టోబర్ 31 (జనం సాక్షి)  :   నవంబర్ 19, 1917న ఒక ప్రముఖ కుటుంబంలో జన్మించిన శ్రీమతి. ఇందిరా గాంధీ పండిట్ కుమార్తె. జవహర్‌లాల్ నెహ్రూ. ఆమె ఎకోల్ నౌవెల్లే, బెక్స్ (స్విట్జర్లాండ్), ఎకోల్ ఇంటర్నేషనల్, జెనీవా,…

Featured News

ఇందిరాగాంధీ ఆశయాల స్ఫూర్తిని కొనసాగిస్తాము

 జనగామ (జనం సాక్షి)అక్టోబర్31:టీపీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య ఆదేశాల మేరకు మాజీ ప్రధాని ఇందిర గాంధీ 38వ వర్ధంతి సందర్భంగా జనగామ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధర్మపురి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జనగామ ప్రభుత్య ఏరియా ఆస్పత్రి…