Monday, 2 November 2026

October 2022

Featured News

కొండమల్లేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు

కొండమల్లేపల్లి అక్టోబర్ 31 జనం సాక్షి న్యూస్ : కొండమల్లేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు సోమవారం నాడు మంద సత్యనారాయణ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలను ఉత్సాహంగా నిర్వహించడం జరిగినది విద్యార్థుని విద్యార్థులు…

Featured News

జూనియర్ కళాశాలలో జాతీయసమైక్యత దినోత్సవం.

  బూర్గంపహాడ్ అక్టోబర్ 31 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్ ఎస్ ఎస్ ఆధ్వర్యంలో ప్రిన్సిపాల్ జి చీన్యా అధ్యక్షతన ఘనంగా జాతీయ సమైక్యత దినోత్సవం నిర్వహించారు. ఈ…

Featured News

జాతీయ సమైక్యత కోసమే రాహుల్ గాంధీ జోడో యాత్ర.

-ఎన్ ఎస్ యూ ఐ జిల్లా అధ్యక్షులు వెంకటేష్. గద్వాల నడిగడ్డ, అక్టోబర్ 31 (జనం సాక్షి); జాతీయ సమైక్యత కొరకు రాహుల్ గాంధీ జూడో యాత్ర ప్రారంభించినట్లు జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షుడు వెంకటేష్ అన్నారు.ఏఐసీసీ కార్యదర్శి…

Featured News

కొండమల్లేపల్లి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారతదేశ తొలి మహిళా ప్రధాని స్వర్గీయ శ్రీమతి ఇందిరా గాంధీ గారి వర్ధంతి కార్యక్రమం

కొండమల్లేపల్లి అక్టోబర్ 31 జనం సాక్షి న్యూస్ : శ్రీమతి స్వర్గీయ ఇందిరా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా కొండమల్లేపల్లి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొండమల్లేపల్లి మండల కేంద్రం లో అంబేద్కర్ విగ్రహం వద్ద శ్రీమతి ఇందిర గాంధీ…

Featured News

పసుపు పంటపై ఉచిత అవగాహన సదస్సు

. ఐసీఐసిఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రేంజర్ల గ్రామంలోని రైతులకు పది రోజులు పసుపు పంటపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఇందులో భాగంగా పాల్గొన్న రైతులకు పోషకాల లోపం కలగకుండా కూరగాయలు సాగు చేసుకోవాలని ఉద్దేశంతో 14 రకాల కూరగాయలు…

Featured News

మాజీ ప్రధాని ఇందిరా గాంధీ సేవలు మరువ లేనివి :జైపాల్ రెడ్డి :శామీర్ పేట్, జనం సాక్షి

మాజీ ప్రధాని ఇందిరా గాంధీ సేవలు మరువ లేనివి :జైపాల్ రెడ్డి :శామీర్ పేట్, జనం సాక్షి : సోమవారం రోజు మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ శ్రీమతి ఇందిరా గాంధీ 38 వ వర్ధంతి సందర్భంగా తూంకుంట మున్సిపాలిటీ…

Featured News

ఏఐటీయూసీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా సమరశీల ఉద్యమాలకు సిద్ధం కావాలి. ఏఐటియుసి

వెంకటాపూర్(రామప్ప)అక్టోబర్31(జనం సాక్షి):- సోమవారం రోజున వెంకటాపూర్ మండల కేంద్రంలో భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఏఐటీయూసీ ఆవిర్భావ దినోత్సవ జెండాను ఆవిష్కరించిన భవనిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు,జిల్లా కోశాధికారి కొక్కుల రాజేందర్ మాట్లాడుతూ ఏఐటీయూసీ…

Featured News

ప్రజా సమస్యలు తీర్చడమే ప్రజావాణి లక్ష్యం:- జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య

ములుగు జిల్లా బ్యూరో, అక్టోబర్ 31(జనంసాక్షి):- ప్రజా సమస్యలు తీర్చడమే ప్రజావాణి లక్ష్యం అని జిల్లా కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య అన్నారు.సోమవారం ప్రజావాణి కార్యక్రమములో భాగంగా కలెక్టరేట్ సమావేశం మందిరంలో జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య అర్జీదారుల…

Featured News

ఘనంగా ఇందిరా గాంధీ వర్ధంతి.

ఘన నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు. జనం సాక్షి ఉట్నూర్. ఉట్నూర్ మండల కేంద్రంలోని హస్నాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారతదేశ తొలి మహిళా మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ 38వ వర్ధంతి నిర్వహించి చిత్రపటానికి పూలమాలవేసి కాంగ్రెస్…

Featured News

ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమేవిడుదల చేయాలి.

బీసీవిద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్.రాజన్న సిరిసిల్ల అక్టోబర్ 31. (జనం సాక్షి).విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిఫ్ లు ఫీజు రీయింబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్…