గ్రామాలలో ముమ్మరంగా చేపట్టిన పారిశుద్ధ్య పనులు
టేకులపల్లి, అక్టోబర్ ( జనం సాక్షి): టేకులపల్లి మండలంలో ఆయా గ్రామ పంచాయతీలలో సర్పంచులు, కార్యదర్శులు శుక్రవారం ముమ్మరంగా డ్రై డే సందర్భంగా పారిశుద్ధ్య పనులు చేపట్టారు. కొప్పురాయి, కోయగూడెం ,బద్దుతండ, టేకులపల్లి గ్రామపంచాయతీ లలోని గ్రామాలలో ముమ్మరంగా…










