Tuesday, 3 November 2026

October 2022

జిల్లా వార్తలు

సీఎం కేసీఆర్ రైతులకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన ఏడు దొడ్ల

నాంపల్లి అక్టోబర్ 1 (జనంసాక్షి )సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రైతుల ఇంటింటా తిరిగి రైతుల సమస్యలు తీర్చాలని రైతుబంధు సమితి మండల కన్వీనర్ ఏడు దొడ్ల రవీందర్ రెడ్డి కార్యక్రమాన్ని నిర్వహించారు. శనివారం నాంపల్లి మండలం లోని…

జిల్లా వార్తలు

10 శాతం జీఓ విడుదల చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు గిరిపుత్రులు కృతజ్ఞతలు…..

జనగామ( జనం సాక్షి)అక్టోబర్1: జనగామ లంబాడీల సమక్షములో రాష్ట్ర ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్ర శేరార్ రావు చిత్ర పటానికి పుష్పాభిషేకము మరియు పాలాభిషేకము చేయడము జరిగింది. ఉమ్మడ ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్నప్పటి నుండి, గత కొన్ని…

జిల్లా వార్తలు

లలితా దేవి అలంకరణలో వాసవి మాత దర్శనం.

ఎమ్మెల్సీ తనయుడు కూచుకుల్ల రాజేశ్వర్ రెడ్డి ప్రత్యేక పూజలు. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,అక్టోబర్ 1(జనంసాక్షి): నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో సాయి బాలాజీ సిండికేట్ ఆధ్వర్యంలో వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ఆవరణలో నిర్వహిస్తున్న దేవి శరన్నవరాత్రి…

కామారెడ్డి

తాడ్వాయి గణపవరం వరద ప్రాంతాలను పరిశీలించిన అధికారులు

మునగాల, అక్టోబర్ 01(జనంసాక్షి): ఇటివల కురుస్తున్న భారీ వర్షాలకు జలమయమైన తాడ్వాయి గురప్పవాగు, గణపవరం బ్రిడ్జిలను శనివారం కోదాడ ఆర్డిఓ కిశోర్ కుమార్ పరిశీలించారు. అనంతరం తాడ్వాయి గ్రామానికి చెందిన షేక్ సైదులు (34) అనే వ్యక్తి చిలుకూరు…

కామారెడ్డి

సభ్యత్వ నమోదుకు కృషిచేసిన ప్రతి కార్యకర్తను గుర్తిస్తాం మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్

మోమిన్ పేట అక్టోబర్ 1 జనం సాక్షి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదుకు కృషిచేసిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు లభిస్తుందని మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు శనివారం మండల కేంద్రంలోని సూపర్ డీలక్స్ కళ్యాణ మండపంలో…

కామారెడ్డి

ఎల్లారెడ్డి లో ఘనంగా అట్లా బతుకమ్మ సంబరాలు

ఎల్లారెడ్డి 01 అక్టోబర్ జనం సాక్షి పట్టణంలోని  రాజ రాజేశ్వరి ఆలయం . హనుమాన్ ఆలయం. గౌడ్ కాలనీ  సతెల్లి బెస్ కల్యాణి బేస్  ముద్ రాజ్ గల్లి లలో మరియు పలు వార్డ్ లలో  శనివారం అట్లా …

జిల్లా వార్తలు

అల్లాదుర్గం వద్ద స్లిప్ రోడ్డు ఏర్పాటు

అల్లాదుర్గం, అక్టోబర్ 1: 161వ జాతీయ రహదారి అల్లాదుర్గం వద్ద స్లిప్ రోడ్డు ఏర్పాటుకు ఎన్ హెచ్ ఎ ఐ అనుమతి ఇచ్చినట్లు అల్లాదుర్గం సర్పంచ్ అంజియాదవ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.161వ జాతీయ రహదారి విస్తరణలో భాగంగా అల్లాదుర్గం…

ఆదిలాబాద్

ఏఐటీయూసీ మంచిర్యాల జిల్లా 3వ మహాసభలను విజయవంతం చేయండి.

ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల దాస్. పోటో: గోడ ప్రతులు విడుదల చేస్తున్న నాయకులు. బెల్లంపల్లి, అక్టోబర్1,(జనంసాక్షి) ఈ నెల అక్టోబర్ 9న బెల్లంపల్లి పట్టణంలో నిర్వహించే ఏఐటీయూసీ మంచిర్యాల జిల్లా 3వ మహాసభలను విజయవంతం చేయాలని…

కామారెడ్డి

సద్దుల బతుకమ్మ, దసరా ఉత్సవాలకు ఏర్పాట్లు షురూ…

పర్యావేక్షించిన సర్పంచ్ బట్టు శ్రీను,ఎస్సై లు రమేష్ బాబు, తిరుపతి కేసముద్రం అక్టోబర్ 1 జనం సాక్షి / కేసముద్రం మండల కేంద్రంలో ఈనెల 3,5 తేదీలలో జరగబోయే సద్దుల బతుకమ్మ,దసరా ఉత్సవాల ఏర్పాట్లను శనివారం రోజున స్థానిక…

కరీంనగర్

బతుకమ్మ సంబరాలు కోసం బడ్జెట్

బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లో కేటాయింపు అభివృద్ధి పనులకు భారీగా కేటాయింపులు మేయర్ బుచ్చిరెడ్డి అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం మేడిపల్లి – జనంసాక్షి బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలో అభివృద్ధి పనులకు పాలకవర్గం బడ్జెట్ కేటాయింపులు చేసింది. ఈ మేరకు…