కొనసాగుతున్న దేవి శరన్నవరాత్రోత్సవాలు
అల్లాదుర్గం జనంసాక్షి అక్టోబర్ 1 దేవీ శరన్నవరాత్సోవాలు మండలంలో ఘనంగా కొనసాగుతున్నాయి అల్లాదుర్గం, రెడ్డిపల్లి, గడి పెద్దాపూర్ గ్రామాల్లో మండపాల్లో ప్రతిష్టించిన దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అల్లాదుర్గంలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపం వద్ద శుక్రవారం రాత్రి…









