అంగన్వాడి టీచర్ అమ్మ లాగా పిల్లలకు సేవలు అందించాలి.
వికారాబాద్ జిల్లా పాలనాధికారి నిఖిల వికారాబాద్ జిల్లా బ్యూరో జనం సాక్షి అక్టోబర్ 1 అంగన్వాడీ టీచర్లు అమ్మలాగా పిల్లలకు సేవలందించాలని జిల్లా కలెక్టర్ నిఖిల హితవు పలికారు. శనివారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో…










