Tuesday, 10 November 2026

October 2022

జిల్లా వార్తలు

బైకుల దొంగల ముఠా పట్టివేత తీగ లాగితే డొంక కదిలింది

28 బైకులు చోరిచేసిన దొంగల ముఠాను పట్టుకున్న పోలీసులు పెద్ద శంకరంపేట పోలీసులను అభినందించిన జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని   జనంసాక్షి/పెద్దశంకరంపేట అక్టోబర్ 22 వారంతా పాత నేరస్తులు.. గతంలో పలు వాహనాలు చోరి చేసి పట్టుబడి…

ఆదిలాబాద్

తెలంగాణ ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధికి ఉచిత చేప పిల్లలను అందిస్తుంది.

చౌటపల్లి గ్రామ సర్పంచ్ గద్దల రమేష్ హుస్నాబాద్ రూరల్ అక్టోబర్ 22(జనంసాక్షి) తెలంగాణ ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధికి ఉచిత చేప పిల్లలను అందిస్తుందనీ చౌటపల్లి గ్రామ సర్పంచ్ గద్దల రమేష్ అన్నారు. గ్రామంలో కొత్త చెరువులో చౌటపల్లి గ్రామ…

జిల్లా వార్తలు

పోలీస్ ఉద్యోగాల ప్రిలిమినరీ రిజల్ట్స్ లో ఎంకేఆర్ ఫౌండేషన్ సంచలనం

ప్రాథమిక ఫలితాల్లో 939 మందిని వరించిన విజయం. రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం,(జనంసాక్షి):- ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి  స్థాపించిన  ఎంకేఆర్ ఫౌండేషన్ ద్వారా పోలీస్ ఎస్.ఐ  పరీక్షలకు శిక్షణపొందిన 580 మంది అభ్యర్థులలో 225 మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు. వీరిలో …

జిల్లా వార్తలు

మునుగోడు ఉపఎన్నికల ప్రచారంలో గ్రంధాలయ చైర్మన్ జంబు రామన్ గౌడ్, టిఆర్ఎస్ నేత శేషంపల్లి నరసింహులు

మల్దకల్ అక్టోబర్ 22(జనంసాక్షి)కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపిస్తేనే మునుగోడు అన్ని రకాల అభివృద్ధి చెందుతుందని జోగులమ్మ గద్వాల జిల్లా గ్రంథాలయ చైర్మన్ జంబు రామన్ గౌడ ,టిఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు శేషంపల్లి నర్సింహులు పిలుపునిచ్చారు. శనివారం మునుగోడు…

జిల్లా వార్తలు

అధిక దిగుబడుల కోసం ఆధునిక పద్ధతులను అవలంబించాలి వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల

వికారాబాద్ జిల్లా బ్యూరో జనం సాక్షి,  అక్టోబర్ 22  వ్యవసాయంలో అధిక దిగుబడులు సాధించాలంటే ఆధునిక విజ్ఞానాన్ని జోడించాలని జిల్లా కలెక్టర్ నిఖిల అన్నారు. శనివారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని స్త్రీశక్తి భవన్లో జిల్లాలోని ఎరువులు,  పురుగుమందుల  డీలర్లకు…

జిల్లా వార్తలు

స్మశాన వాటికకు నిధులు మంజూరు చేయాలని కమిషనర్ కు వినతి

రంగారెడ్డి/ ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 22 ( జనంసాక్షి ): ఆదిభట్ల మున్సిపాలిటీలో ఎస్సీ స్మశాన వాటికకు రూ. 20 లక్షలు మంజూరు చేయాలని శనివారం కమిషనర్ అమరెందర్ రెడ్డికి ఆ మున్సిపాలిటీ 9వ వార్డు కౌన్సిలర్ మర్రి నిరంజన్…

ఆదిలాబాద్

అనుమతి లేకుండా బాణసంచా విక్రయించరాదు

మున్సిపల్ కమిషనర్ చీక్యాల రత్నకర్ రావు ఖానాపూర్ రూరల్ 22 అక్టోబర్ (జనం సాక్షి): ఖానాపూర్ మున్సిపల్ శాఖ అనుమతి లేకుండా బాణసంచా విక్రయించరాదు అని ఖానాపూర్ మున్సిపల్ కమిషనర్ చీక్యాల రత్నకర్ రావు అన్నారు.ఈ సందర్భంగా ఆయన…

ఆదిలాబాద్

*పకడ్బందీగా పోడు భూముల సర్వే*

పెద్దేముల్ అక్టోబర్ 22 (జనం సాక్షి) పకడ్బందీగా పోటు భూముల సర్వే నిర్వహిస్తున్నట్లు  పెద్దేముల్ ఎంపీడీవో లక్ష్మప్ప పేర్కొన్నారు. శనివారం మండల పరిధిలోని మదనంతాపూర్ గ్రామంలో సర్పంచ్ గోవర్ధన్ అధ్యక్షతన పోడు భూముల రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ…

ఆదిలాబాద్

సిరోల్ మండలంలో సంక్షేమ హస్టల్లను ఏర్పాటు చేయాలి -ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకుడు పట్ల మధు

సిరోల్ అక్టోబర్-22 (జనం సాక్షి న్యూస్) నూతనంగా ఏర్పడిన సిరోల్ మండలంలో సంక్షేమ హాస్టల్లను ఏర్పాటు చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకుడు పట్ల మధు డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ సీరోల్ మండల కమిటీ ఆధ్వర్యంలో శనివారం స్థానిక…