Monday, 9 November 2026

October 2022

ఆదిలాబాద్

బాలల హక్కులను ప్రతి ఒక్కరు గౌరవించాలి గ్రామ సర్పంచి మైలగానీ బాలకిష్టమ్మ

లింగాల జనం సాక్షి ప్రతినిధి బాలల హక్కులను గౌరవించాలని గ్రామ సర్పంచి  మైలగానీ బాలకిష్టమ్మ అన్నారు. శుక్రవారం లింగాల మండల పరిధిలోని .రాంపూర్ గ్రామంలో గ్రామ సర్పంచి మైలగానీ బాలకిష్టమ్మ అధ్యక్షతన నిర్వహించిన గ్రామ బాలల హక్కుల పరిరక్షణ…

ఖమ్మం

సమాజంపై అవగాహన ఎంతో అవసరం

పెద్ద శంకరంపేట జనం సాక్షి అక్టోబర్ 21 నేటి పరిస్థితుల్లో విద్యార్థినులు సమాజంపై అవగాహన కల్పించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉండలని  మహిళా శక్తి కేంద్ర జిల్లా కోఆర్డినేటర్ కవిత అన్నారు శుక్రవారం పెద్ద శంకరంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో…

జిల్లా వార్తలు

అభివృద్ధి సంక్షేమం సీఎం కేసీఆర్ లక్ష్యం

అడుగడుగునా అడ్డుకుంటున్న కేంద్రం * పొలిమేర రోడ్డు అభివృద్ధి ఒక చరిత్ర * వైరా ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్ జూలూరుపాడు, అక్టోబర్ 21, జనంసాక్షి: కొట్లాడి తెచ్చుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, అన్ని వర్గాల…

కరీంనగర్

కమ్మర్పల్లి పోలీస్ స్టేషన్ లో ఓపెన్ హౌస్ కార్యక్రమము*

కమ్మర్పల్లి21అక్టోబర్(జనంసాక్షి)కమ్మర్పల్లి మండలకేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో శుక్రవారం రోజు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో భాగంగా శ్రీవిద్య సాయి పాఠశాల విద్యార్థిని విద్యార్థులు పోలీస్ స్టేషన్ ను సందర్శించి. అమరవీరులైనటువంటి పోలీసులను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా కమ్మర్పల్లి ఎస్ఐ…

జిల్లా వార్తలు

క్రీడాకారులు గెలుపే లక్ష్యంగా ఆడాలి

రైస్ మిల్లర్స్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కర్నాటి రమేష్ నిర్వాహకులు రంగా శ్రీధర్ ఆధ్వర్యంలో సన్మానం మిర్యాలగూడ, జనం సాక్షి క్రీడాకారులు గెలుపే లక్ష్యంగా ఆడాలని రైస్ మిల్లర్స్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కర్నాటి రమేష్ అన్నారు.మిర్యాలగూడ పట్టణం హౌసింగ్ బోర్డ్…

జిల్లా వార్తలు

ప్రతి కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా కృషి చేస్తాం కార్పొరేటర్

అల్వాల్ (జనంసాక్షి) అక్టోబర్ 21 అల్వాల్ సర్కిల్ మచ్చ బొల్లారండివిజన్ లోని  పలు కాలనీలలో జరుగుతున్న అభివృద్ధి పనులను కార్పొరేటర్ రాజ్ జితేందర్ నాథ్ అధికారుల తో కలిసి రోడ్లను పరిశీలించారు. రుక్మిణి ఎన్క్లేవ్ లో గల స్మశాన వాటిక…

ఖమ్మం

ఆత్మీయ జర్నలిస్టు మిత్రున్ని కోల్పోయాం..

డి పి ఆర్ ఓ మామిండ్ల దశరథం. జర్నలిస్ట్ కారంగుల వినోద్ రావు మృతి పట్ల సంతాపం. రాజన్న సిరిసిల్ల బ్యూరో. అక్టోబర్ 21. (జనం సాక్షి) సీనియర్ జర్నలిస్ట్ కారంగుల వినోద్ రావు మృతితో ఆత్మీయున్ని కోల్పోయామని…

కరీంనగర్

జిల్లా ఆర్ఎంపీ సంఘ అధ్యక్షునిగా రవీందర్ రెడ్డి

తిమ్మాపూర్, అక్టోబర్ 21 (జనం సాక్షి): కరీంనగర్ జిల్లా ఆర్ఎంపి పి.ఎం.పి అసోసియేషన్ నూతన అధ్యక్షునిగా పొరండ్ల కి చెందిన కాసం రవీందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం కరీంనగర్ లో జిల్లా అసోసియేషన్ నూతన్ కార్యవర్గ ఎన్నిక…

జిల్లా వార్తలు

పోలీస్ అమరవీరులకు ఘన నివాళి

అల్వాల్ (జనంసాక్షి) అక్టోబర్ 21 ప్రజలను కాపాడేందుకు పోలీస్ విధి నిర్వహణలో ప్రాణాలర్పించి చిరస్మరణీయులుగా నిలిచారని అల్వాల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గంగాధర్ తెలిపారు. అల్వాల్ పోలీస్ స్టేషన్లోనిపోలీస్అమరవీరులకుశ్రద్ధాంజలిఘటించారు. ఈ కార్యక్రమంలో డిఐ కిరణ్ కుమార్, ఎస్సైలు భాస్కర్, నవీన్…

ఖమ్మం

మునుగోడులో సిరిసిల్ల టిఆర్ఎస్ నాయకుల ప్రచారం.

సిరిసిల్ల. అక్టోబర్ 21. (జనం సాక్షి) మునుగోడు టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపు కోసం సిరిసిల్ల టిఆర్ఎస్ నాయకులు ప్రచారానికి తరలి వెళ్లారు. శుక్రవారం మునుగోడు నియోజకవర్గంలోని గట్టుప్పల్ మండల కేంద్రంలో ఇంటింటి కి ప్రచారం…