వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేస్తున్న పాలకులు
పెనుబల్లి, అక్టోబర్ 21(జనం సాక్షి) కార్పొరేట్ శక్తులకు తలొగ్గి వ్యవసాయ రంగాన్ని దివాల తీయించే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని. రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు అన్నారు. శుక్రవారం పెనుబల్లి మండలం లంకపల్లి గ్రామంలో…










