Monday, 2 November 2026

November 2022

Featured News

4న సహస్రగళ గీతార్చన

భగవద్గీత జయంతిని పురస్కరించుకొని ఈనెల 4న జిల్లా కేంద్రంలోని పబ్లిక్ క్లబ్ ఫంక్షన్ హాల్ నందు సామూహిక భగవద్గీత పారాయణం, సహస్రగళ గీతార్చన నిర్వహించనున్నట్లు దేవాలయాలు , ధార్మిక సంస్థల ఐక్యవేదిక ప్రతినిధులు తెలిపారు.బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రధాన…

Featured News

ప్రతి కార్యకర్త సైనికుడిగా పనిచేయాలి…

బుత్ స్థాయి నుంచి బిజెపి పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని బిజెపి పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మురళిధర్ ఠాక్రే అన్నారు. బుధవారం మండల కేంద్రము లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన బుత్ స్థాయి…

వార్తలు

అలంపూర్ పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలి

అలంపూర్ పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అలంపూర్ జనంసాక్షి (నవంబర్ 30) పవిత్ర పుణ్యక్షేత్రం ఐదవ శక్తిపీఠం శ్రీజోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి దేవస్థానానికి వచ్చే భక్తులకు పర్యాటకులకు కనువిందు చేసేలా అలంపూర్…

వార్తలు

పోస్టర్ ఆవిష్కరణ..

పోస్టర్ ఆవిష్కరణ.. శంకరపట్నం: జనం సాక్షి నవంబర్ 30 తెలంగాణ మలిదశ ,ఉద్యమ తొలి అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య మరణం తెలంగాణకే తీరని లోటు, ఆయన త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్రమని ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షుడు కీసర…

వార్తలు

జాతీయ కౌన్సిల్ సభ్యునిగా సమ్మయ్య

జాతీయ కౌన్సిల్ సభ్యునిగా సమ్మయ్య.. శంకరపట్నం: జనం సాక్షి నవంబర్ 30 ఏఐటిసి అనుబంధ సంస్థ భవన నిర్మాణ కార్మిక సంఘం జాతీయ కౌన్సిల్ సభ్యునిగా పిట్టల సమ్మెను నియామకం చేసినట్లు జాతీయ కార్యదర్శి మరుగొని ప్రవీణ్ కుమార్…

వార్తలు

కుల వివక్ష చూపిస్తే చర్యలు తప్పవు…కుల వివక్ష చూపిస్తే చర్యలు తప్పవు…

కుల వివక్ష చూపిస్తే చర్యలు తప్పవు…కుల వివక్ష చూపిస్తే చర్యలు తప్పవు… శంకరపట్నం: జనం సాక్షి నవంబర్ 30గ్రామాల్లో కుల వివక్ష, అంటూ ముట్టు రెండు గ్లాసుల పద్ధతి చూపిస్తే చట్ట పరంగా చర్యలు తప్పవని శంకరపట్నం డిప్యూటీ…

వార్తలు

పేదింటి ఆడబిడ్డలకు మేనమామగా సీఎం కేసీఆర్పేదింటి

పేదింటి ఆడబిడ్డలకు మేనమామగా సీఎం కేసీఆర్పేదింటి ఆడబిడ్డలకు మేనమామగా సీఎం కేసీఆర్ *ఉప్పరగూడెం సర్పంచ్ దుంపల జమున సమ్మయ్య పెద్దవంగర  నవంబర్30 (జనం సాక్షి )తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదింటి ఆడబిడ్డల కుటుంబాల్లో వెలుగులు నింపాలనే సంకల్పంతో కళ్యాణ…

వార్తలు

అండర్ 17 క్రికెట్ పోటీలలో సత్తా చాటిన మొలంగూర్ వాసి

అండర్ 17 క్రికెట్ పోటీలలో సత్తా చాటిన మొలంగూర్ వాసి… శంకరపట్నం: జనం సాక్షి నవంబర్ 30 జాతీయ స్థాయి క్రికెట్ పోటీలలో మొలంగూర్ వాసి. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మొలంగూర్ గ్రామానికి చెందిన సుంకర రత్నమాల…

వార్తలు

రేపు మునుగోడుకు ఐదుగురు మంత్రులురేపు మునుగోడుకు ఐదుగురు మంత్రులు

రేపు మునుగోడుకు ఐదుగురు మంత్రులురేపు మునుగోడుకు ఐదుగురు మంత్రులు మునుగోడు అభివృద్ధి, సంక్షేమ పనులపై సమీక్ష (హైదరాబాద్, నవంబర్ 30) తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా ఆవిర్భవించిన తర్వాత వచ్చిన తొలి ఉప ఎన్నిక మునుగోడులో…