విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తున్న జిల్లా క్లాస్మేట్ క్లబ్ అధ్యక్షుడు వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్
వనపర్తి టౌన్* నవంబర్ 11 ( జనం సాక్షి) వనపర్తి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల గోపాల్పెట్ వేదికగా, మండల స్థాయిలో క్లాస్మేట్ క్లబ్ సంస్థవారు నిర్వహించిన ఆంగ్ల పదాల పోటీలో, గోపాల్పేట మండలంలో 8 పాఠశాలలకు…

