పిల్లల ప్రతిభను గుర్తించడానికి పోటీ పరీక్షలు
పేద మధ్యతరగతి విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని ప్రతిభను గుర్తించడానికి వ్యాసరచన చిత్రలేఖన క్యూజ్ పోటీ పరీక్షలు నిర్వహించామని సీపీఎం రాష్ట్ర నాయకులు మిల్కూరి వాసుదేవ రెడ్డి తెలిపారు. కరీంనగర్ లోని వాగేశ్వరి డిగ్రీ కళాశాలలో నాలుగో తరగతినుండి…





