Thursday, 5 November 2026

November 2022

వార్తలు

ప్రభుత్వ ఆసుపత్రిలోనే నార్మల్ డెలివరీ చేసుకోవాలి డాక్టర్ ప్రణవ

ప్రభుత్వ ఆసుపత్రిలోనే నార్మల్ డెలివరీ చేసుకోవాలి డాక్టర్ ప్రణవ మెండోరా నవంబర్ 11( నిజంసాక్షి ) నిజాంబాద్ జిల్లా మెండోర మండల కేంద్రం లొ ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ ప్రణవ మెండోరా మండల కేంద్రంలోని ప్రజలందరూ ప్రభుత్వ ఆసుపత్రి…

వార్తలు

ప్రభుత్వ ఆసుపత్రిలోనే నార్మల్ డెలివరీ చేసుకోవాలి డాక్టర్ ప్రణవ

ప్రభుత్వ ఆసుపత్రిలోనే నార్మల్ డెలివరీ చేసుకోవాలి డాక్టర్ ప్రణవ మెండోరా నవంబర్ 11( నిజంసాక్షి ) నిజాంబాద్ జిల్లా మెండోర మండల కేంద్రం లొ ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ ప్రణవ మెండోరా మండల కేంద్రంలోని ప్రజలందరూ ప్రభుత్వ ఆసుపత్రి…

వార్తలు

ఎంపీ నామా నిధులతో మందలపల్లి కి సీసీ రోడ్ లు

[7:28 pm, 10/11/2022] +91 88864 64850: ఎంపీ నామా నిధులతో మందలపల్లి కి సీసీ రోడ్ లు ************** నవంబర్ 10 (జనం సాక్షి): ఖమ్మం పార్లమెంట్ సభ్యులు ఎంపీ నామా నాగేశ్వరరావు నిధుల నుంచి మందలపల్లి…

వార్తలు

పోస్టాఫీస్ లో రూ 399 కడితే పది లక్షల ప్రమాద భీమా ఆత్మకూరు (ఎం) నవంబర్ 10 (జనంసాక్షి) పోస్టల్‌ శాఖలో అతి తక్కువ రూ 399 వార్షిక ప్రీమియంతో పది లక్షల ప్రమాద భీమా పథకంను ప్రవేశపెట్టారు 18 నుండి 65 సంవత్సరాల మద్య వున్న వారు ఈ పథకంకు అర్హులని ఆత్మకూరు గ్రామ పంచాయతీ కార్యాలయంలో పోస్టల్ సమావేశంలో సర్పంచ్ జన్నాయికోడె నగేష్ ముఖ్య అతిథిగా హాజరై తెలిపారు పోస్టల్ అసిస్టెంట్ మేనేజర్ శ్రావణి మాట్లాడుతూ భీమా దారుడు ప్రమాదంలో గాయపడి కాళ్లుచేతులు పొగొట్టుకున్నా 10 లక్షల భీమా వస్తుంది మృతి చెందితే వారి కుటుంబ సభ్యులకు 10 లక్షల భీమాను అందిస్తారు భీమా దారుడు 150కిలోమీటర్ల దూరంలో ప్రమాదానికి గురైతే రవాణా కోసం రూ 25 వేలను చెల్లిస్తుంది పోస్టల్‌ శాఖ ఇండియా పోస్ట్‌ పేమెంట్‌ బ్యాంక్‌ టాటా ఏఐజి బజాజ్‌ అలియన్జ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలతో కలిసి ఈ పథకాన్ని అమలు చేస్తుందన్నారు అలాగే రూ 299కు కూడా ప్రమాధ భీమా పథకం అమలు చేస్తున్నట్లు తెలిపారు గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో పోస్ట్ మాస్టర్ అమర్నాథ్ పోస్టల్ సిబ్బంది మరియు అఖిలపక్ష నాయకులు పోతగానీ మల్లేశం జన్నాయికోడె రాములు ఎలగందుల శ్రీనివాస్ శ్రీనివాస్ తవిటి వెంకన్న తొండల అనిల్ లోడి మహేశ్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

పోస్టాఫీస్ లో రూ 399 కడితే పది లక్షల ప్రమాద భీమా ఆత్మకూరు (ఎం) నవంబర్ 10 (జనంసాక్షి) పోస్టల్‌ శాఖలో అతి తక్కువ రూ 399 వార్షిక ప్రీమియంతో పది లక్షల ప్రమాద భీమా పథకంను ప్రవేశపెట్టారు…

Featured News

మెదక్ నియోజకవర్గం లో ఎమ్మెల్యే యం.పద్మా దేవేందర్ రెడ్డి పర్యటన …

మెదక్ ప్రతినిధి,(జనంసాక్షి):మెదక్ నియోజకవర్గం పర్యటన వివరాలు..ఉదయం 10:00 గంటలకు హవేళిఘనాపూర్ మండలం రాజ్ పేట్ గ్రామంలో ఇండియన్ గ్యాస్ ఏజెన్సీని ప్రారంభిస్తారు, ఉదయం 11:00 గంటలకు వాడి గ్రామంలో దూప్ సింగ్ తాండకు చెందిన రైతులకు జంతు నష్టపరిహారం…

Featured News

గుండూర్ ప్రభుత్వ పాఠశాలను ఆకస్మిత తనిఖీ చేసిన డిఇఓ గోవిందరాజులు

కల్వకుర్తి మండల పరిధిలోని గుండూర్ గ్రామ లో  జిల్లా పరిషత్ ఉన్నత మరియు ప్రాథమిక పాఠశాలను డిఇఒ గోవిందరాజులు గురువారం తనిఖీ చేశారు. విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. మన ఊరు మనబడి పనుల వివరాలపై ఉపాధ్యాయులతో అడిగి తెలుసుకున్నారు.…

Featured News

వీరభద్రేశ్వర దేవాలయంలో ప్రత్యేక పూజలు

రాయికోడ్ జనం సాక్షి నవంబర్10 రాయికొడ్ మండల శ్రీ వీరభద్రేశ్వర దేవాలయంలో గురువారం రోజు ప్రత్యేక పూజలు నిర్వహించిన సంగమేశ్వర కాటన్ మిల్ యజమాని ,గౌరీ శంకర్ బచ్చ , రాఘవేంద్ర బచ్చ ,సిబ్బంది ప్రత్యేక పూజలు నిర్వహించడం…

Featured News

ఫోటో ఎక్స్పో విజయవంతం చేయండి

మల్దకల్ నవంబర్ 10 (జనం సాక్షి)ఈనెల 18 19 తేదీల్లో హైదరాబాదులో జరిగే ఫోటో ఎక్స్పో కార్యక్రమాన్ని ఫోటోగ్రాఫర్లందరూ విజయవంతం చేయాలని  జిల్లా ఫోటోగ్రఫీ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్ ఎస్ శేఖర్ కోరారు.గురువారం జిల్లా కేంద్రంలోని ఫోటో వీడియో…

Featured News

నాగర్ కర్నూల్ జిల్లా బ్యూరో

జాతీయస్థాయి మహిళ మాస్టర్స్ అతల్టిక్ పోటీల్లో సత్తా చాటిన మహిళ వ్యాయామ ఉపాధ్యాయులు • అభినందించిన డిఈవో గోవిందరాజులు నాగర్ కర్నూల్ జిల్లా బ్యూరో నవంబర్ 10 జనం సాక్షి: ఈనెల 4వ తేదీ నుంచి6తేదీ వరకు హైదరాబాద్…

Featured News

బాల బాలికలు తమ హక్కులపై అవగాహనను పెంపొందించుకోవాలి – ఎడ్యుకేషన్ అండ్ చైల్డ్ ఫర్ ఇండియా కోఆర్డినేటర్ గ్రేస్”

శేరిలింగంప‌ల్లి, నవంబర్ 10( జనంసాక్షి): బాలబాలికలంతా తెలిసే తెలియని వయసులో సామాజికంగా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటుంటారని, వారికి ఎదురయ్యే సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో తెలియక తీవ్ర మనోవేదనకు గురవుతుంటారని… అలాంటి వారంతా తమకున్న హక్కులపట్ల అవగాహనను పెంచుకోవడం ద్వారా…