రాష్ట్ర ప్రభుత్వం చేస్తానన్న లక్షరూపాయల ఋణమాఫీ వెంటనే చేయాలి: సిపిఐ డిమాండ్
ఐకేపీ కేంద్రాల ద్వారా ప్రభుత్వమే నేరుగా క్వింటా మూడు వేల రూపాయల చొప్పున రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేయాలని సిపిఐ మండల కార్యదర్శి పోకల వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. గురువారం గరిడేపల్లి మండల తహసీల్దార్ కార్యాలయం ముందు…

