ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన : కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ చైర్మన్ ఇరిగి రమేష్
ఎల్బీ నగర్( జనం సాక్షి ) ఎల్బీనగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ చైర్మన్ ఇరిగి రమేష్ స్థానిక ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి కి పుష్ప గుచ్చం ఇచ్చి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో …





