మచ్చ బొల్లారం డివిజన్లో విద్యుత్ కొరత లేకుండా చేస్తా కార్పొరేటర్
అల్వాల్ సర్కిల్ మచ్చ బొల్లారం డివిజన్ రాయల్ ఎంప్లాయిస్ కాలనీ తుర్కపల్లి ఎరుకల బస్తి గోపాల్ నగర్ వివిధ కాలనీ లోని విద్యుత్ సమస్య ఉండడంతో స్థానిక కార్పొరేటర్ రాజ్ జితేందర్ నాథ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అధికారుల తో…


