Thursday, 5 November 2026

November 2022

Featured News

దీనులకు ధైర్యమిస్తున్న జడ్పిటిసి ఆర్థిక సహాయాలు

మండల కేంద్రమైన శివ్వంపేట గ్రామానికీ చెందిన కిచ్చనోళ్ల దుర్గయ్య గత కొద్ది రోజులుగా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నాడు. తన అనుచర గణం ద్వారా ఈ విషయం తెలుసుకున్న జెడ్పిటిసి పబ్బా మహేశ్ గుప్తా బుధవారం  బాధిత కుటుంబానికి పరామర్శించి,…

Featured News

వాటర్ మ్యాన్ కుటుంబాన్ని పరామర్శించిన రాష్ట్ర మహిళా మహిళ చైర్మన్ సునీత లక్ష్మారెడ్డి

జనం సాక్షి /కొల్చారం మండలం  సంగాయిపేట గ్రామపంచాయతీ లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు ఉద్యోగి సుధాకర్, విద్యుత్ షాక్ తో మరణించడంతో నేడు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ వాకిటి సునీతా లక్ష్మారెడ్డి, సుధాకర్,కుటుంబాన్ని పరామర్శించారు. నిరుపేద కుటుంబం…

Featured News

కేసు నమోదు నుండి చార్జిషీట్ వరకు ప్రతి విషయాన్నికూలంకషంగా పరిశోధన చేయాలి :

మెదక్ ప్రతినిధి,(జనంసాక్షి):మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా యెస్.పి శ్రీమతి రోహిణి ప్రియదర్శిని ఐ.పి.యెస్ గారు జిల్లా సిబ్బందితో నెల వారి నేర సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పెండింగ్ ఉన్న (అండర్ ఇన్వెస్టిగేషన్)…

Featured News

మతిస్థిమితం లేని వారి పట్ల మానవత్వం చాటుకోవాలి

చీకూరి లీలావతి  హుజూర్ నగర్ నవంబర్ 9 (జనం సాక్షి): మతిస్థిమితం లేని వారి పట్ల ప్రతి ఒక్కరూ మానవత్వం  చాటుకోవాలని విన్నపం ఒక పోరాటం స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలు చీకూరి లీలావతి కోరారు. బుధవారం హుజూర్ నగర్…

Featured News

ఆత్మకూరు లో జరుగు ఏఇటియుసి జిల్లా మహాసభను విజయవంతం చేయాలని కరపత్రం విడుదల

ఆత్మకూరు లో జరుగు ఏఇటియుసి జిల్లా మహాసభను విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షుడు శ్రీ రామ్ పెబ్బేరు లో కరపత్రం విడుదల చేశారు. ఏఐటీయూసీ కార్యాలయంలో నవంబర్ 16, 17 తేదీలలో ఆత్మకూరులో జరగనున్న ఏఐటియుసి జిల్లా మహాసభల…

Featured News

అన్నదానం మహాదానం

సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ) : అన్నదానం మహాదానమని జిల్లా కేంద్రంలోని విద్యానగర్‌ శ్రీరామలింగేశ్వర త్రిశక్తి అయ్యప్ప ఆంజనేయస్వామి దేవాలయ కమిటీ చైర్మన్‌ అనంతుల సూర్యనారాయణ అన్నారు.బుధవారం ఆ దేవాలయంలో ఎన్‌ఆర్‌ఐ కొంపెల్లి అనీల్‌ రెడ్డి, ఆస్రిత…

Featured News

శేరిలింగంపల్లి నియోజకవర్గం అభివృద్ధిలో ఎక్కడ రాజీకి చోటుండదు – ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ”

శేరిలింగంప‌ల్లి, నవంబర్ 09( జనంసాక్షి): శేరిలింగంపల్లి నియోజకవర్గం సమగ్ర అభివృద్ధికి తాను కంకణబద్ధుడినై ముందుకు సాగుతున్నానని, రాజీకి ఎక్కడా చోటు ఉండబోదని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ స్పష్టం చేశారు. ఈ మేరకు మియాపూర్ లోని…

Featured News

సర్టిఫికేట్ ల కోసం పోలీస్ అభ్యర్ధుల అవస్థలు

పోలీస్ ప్రిలిమినరీ పరీక్షల్లో పాస్ అయిన అభ్యర్ధులు పార్ట్ 2 అప్లికేషన్ లో సమర్పించాల్సిన   ధ్రువపత్రాల కోసం తాహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నాన్ క్రిమి లేయర్ రెసిడెన్స్ సర్టిఫికేట్ లు తాహసీల్దార్ దృవీకరించి …

Featured News

సాదాసీదాగా మండల పరిషత్ సర్వసభ్య సమావేశం.

దండేపల్లి, :జనంసాక్షి09 దండేపల్లి మండల పరిషత్ సర్వసభ్య సమావేశం సాదాసీదాగా జరిగింది. బుధవారం ఎంపీపీ గడ్డం శ్రీనివాస్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పరిషత్ నివేదికను ఎంపీడీవో మల్లేషం సభకు చదివి వినిపిస్తుండగా కాంగ్రెస్…

Featured News

జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదానం.

బెల్లంపల్లి, నవంబర్ 9, (జనంసాక్షి ) బెల్లంపల్లి పట్టణంలోని కాంట చౌరస్తా ఏరియాలో బుధవారం జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా జనహిత సేవా సమితి అధ్యక్షుడు ఆడెపు సతీష్ మాట్లాడుతూ…