యు ఈ ఈ యు కరీంనగర్ డివిజన్ కమిటీ ఎన్నిక
కరీంనగర్ టౌన్ నవంబర్ 9(జనం సాక్షి) యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ కరీంనగర్ డివిజన్ కమిటీ ఎన్నిక కావడం జరిగింది.దీనికి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నలువాల స్వామి,సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎడ్ల రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నూతన…





